నా కనుచూపు మేర - YouWorship
Naa Kanuchoopu Mera
Artist: జాషువా షేక్
Category: Praise
Song Lyrics
నా కనుచూపు మేర – యేసు నీ ప్రేమ పొంగి పారెనే – పొంగి పారెనే (2) నే ప్రేమింతును – నా యేసుని మనసారా (2) ఆరిపోవు లోక ప్రేమల కన్నా ఆదరించు క్రీస్తు ప్రేమే మిన్న (2) ||నా కనుచూపు|| నా కన్నీటిని తుడిచినా ప్రేమ నలిగిన నా హృదయాన్ని కోరిన ప్రేమ (2) ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2) ||నా కనుచూపు|| తన శాశ్వత ప్రేమతో (నను) పిలిచిన ప్రేమ (2) ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2) ||నా కనుచూపు|| నా భారంబును మోసిన ప్రేమ ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2) ||నా కనుచూపు|| Naa Kanuchoopu Mera – Yesu Nee Prema Pongi Paarene – Pongi Paarene (2) Ne Preminthunu – Naa Yesuni Manasaaraa (2) Aaripovu Loka Premala Kannaa Aadarinchu Kreesthu Preme Minna (2) ||Naa Kanuchoopu|| Naa Kanneetini Thudichina Prema Naligina Naa Hrudayaanni Korina Prema (2) Ennadu Edabaayanidi Aa Prema Nannu Paramuku Chercha Naa Deena Sthithini Choochina Prema Thana Shaashwatha Prematho (Nanu) Pilichina Prema (2) Ennadu Edabaayanidi Aa Prema Digi Vachchina Prema (2) ||Naa Kanuchoopu|| Naa Bhaarambunu Mosina Prema Siluvalo Naakai Chethulu Chaachina Prema (2)