నా అర్పణలు - YouWorship
Naa Arpanalu
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెద నీవే నాకని నేనే నీకని - నాకై విజ్ఞాపన చేయుచున్నావని ఆనుకొంటినే ఎదుటే నిలచిన నీపైనే అనురాగసీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్య వాసమే నాకు మేలాయెను ||నా అర] గమ్యమెరుగని వ్యామోహాలలో గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీతో షాలేము నీడయె నాకు మేలాయెను ||నా అర] ! మంద కాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే సీయోను ధ్యానమే నాకు మేలాయెను ||నా అర్వ|| Pallavi|| Naa Arpanalu Neevu Parishuddha Parachuchunnaavani Yesayyaa Nee Paadaala Chentha Naa Shiramu Vancheda Neeve Naakani Nene Neekani - Naakai Vignaapana Cheyuchunnaavani Cha|| Aadarana Leni Ee Lokamulo Aanukontine Edute Nilachina Neepaine Anuraagaseemalo Anubandhamu Penchina Neetho Aranya Vaasame Naaku Melaayenu ||Naa Ara] Cha|| Gamyamerugani Vyaamohaalalo Gurinilipithine Maargamu Choopina Neepaine Gaalini Gaddinchi Gaali Medalu Koolchina Neetho Shaalemu Needaye Naaku Melaayenu ||Naa Ara] Cha|| ! Manda Kaaparula Gudaaraalalo