నాలో ఉండి నను నడిపించేటి - YouWorship
Naalo Undi Nanu Nadipincheti
Artist: రవీందర్ వొట్టెపు
Category: Praise
Song Lyrics
నాలో ఉండి నను నడిపించేటి నా అంతరంగమా నాలోని సమస్తమా అంధకారమైన లోకమునకు వెలుగై యుంటివి నను వెలిగించే నా దీపమా యేసయ్యా ఓ.. ఓ.. యేసయ్యా ఓ.. ఓ.. (2) ఆకాశమునుండి వర్షింపజేయువాడవు ఎండిన నేలను చిగురింపజేయువాడవు (2) సృష్టికర్తా సర్వోన్నతుడా మహోన్నతుడా నా యేసయ్యా (2) కోతకాలములో పంటనిచ్చేవాడవు భూమినుండి ఆహారం పుట్టించువాడవు (2) సృష్టికర్తా సర్వోన్నతుడా మహోన్నతుడా నా యేసయ్యా (2) Naalo Undi Nanu Nadipincheti Naa Antharangamaa Naaloni Samasthamaa Andhakaaramaina Lokamunaku Velugai Yuntivi Nanu Veliginche Naa Deepamaa Yesayyaa O.. O.. Yesayyaa O.. O.. (2) Aakaashamunundi Varshimpajeyuvaadavu Endina Nelanu Chigurimpajeyuvaadavu (2) Srushtikarthaa Sarvonnathudaa Mahonnathudaa Naa Yesayyaa (2) Kothakaalamulo Pantanichchevaadavu Bhoominundi Aahaaram Puttinchuvaadavu (2) Srushtikarthaa Sarvonnathudaa Mahonnathudaa Naa Yesayyaa (2)