నాలోన అణువణున - YouWorship
Naalona Anuvanuna
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
నాలోన అణువణువున నీవని నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని యేసయ్యా నీ అపురూపమైన ప్రతిరూపమునై ఆరాధించెదను ఆవేదనలు తొలగించితివి అమృతజల్లులు కురిపించే - ఆనందగానాలు పాడుచునే కలిగియుందునే- నీ దైవత్వమే ||నాలోన|| ఇమ్మానుయేలుగా తోడైయుండి ఈ పరిచర్యలో నేను - వాగ్గానఫలములు పొందుకొని ధరించుకుందునే - నీ దీనత్వమే ||నాలోన|| వివేక హృదయము అనుగ్రహించి విజయపథములో నడిపించెదవు స్మరించుకొందునే - నీ అమరత్వమే ||నాలోన|| Pallavi|| Naalona Anuvanuvuna Neevani Neelona Nannu Daachinadi Shaashvathamaina Krupayenani Yesayyaa Nee Apuroopamaina Prathiroopamunai Aaraadhinchedanu Cha|| Arunodaya Darshanamichchi Aavedanalu Tholaginchithivi Amruthajallulu Kuripinche - Aanandagaanaalu Paaduchune Kaligiyundune- Nee Daivathvame ||Naalona|| Cha|| Immaanuyelugaa Thodaiyundi Impaina Naivedyamuga Maarchithivi Ee Paricharyalo Nenu - Vaaggaanaphalamulu Pondukoni Dharinchukundune - Nee Deenathvame ||Naalona|| Cha|| Viveka Hrudayamu Anugrahinchi