నాధా సమూయేలు రీతి - YouWorship
Naadhaa Samooyelu Reethi
Artist: ఫ్రాన్సెస్ రిడ్లీ హావెర్గల్
Category: Prayer
Song Lyrics
1. నాధా! సముయేలు రీతి 3. నేను స్వల్పశిష్యుడను - నీ యామోద శబ్దము నన్ నిరాకరింపకు 'సేవకుండ నైన నన్ను నిన్నాలింప నెంత యాశ నాతో డాలకింపనీ నీ వెజింగి యుందువు నాతో నీవేమందువో ఆత్మ యక్కరల్ తీర్చు నే నాలించువాండను. ధన్యుండన్ నే నౌదును 2. నీ మాట గగ్రహించునట్లు 4. నాధా, నీ శబ్ద మాలింప దానిం దేటపర్చుము నన్ను సిద్ధపర్చుము నిన్ను వెంబడించునట్లు నీదుమాట లక్ష్య పెట్టి నిబ్బరింపం జేయుము నిత్యసేవం జేయనీ నేను నీదు నాతో నీవేమందువో “బండ నీడలో మేపు” నే నాలించువాండనే. 1. Naadhaa! Samuyelu Reethi 3. Nenu Svalpashishyudanu - Nee Yaamoda Shabdamu Nan Niraakarimpaku 'Sevakunda Naina Nannu Ninnaalimpa Nentha Yaasha Naatho Daalakimpanee Nee Vejinggi Yunduvu Naatho Neevemanduvo Aathma Yakkaral Theerchu Ne Naalinchuvaandanu. Dhanyundan Ne Naudunu 2. Nee Maata Gagrahinchunatlu 4. Naadhaa, Nee Shabda Maalimpa Daanin Detaparchumu Nannu Siddhaparchumu Ninnu Vembadinchunatlu Needumaata Lakshya Petti Nibbarimpan Jeyumu Nithyasevan Jeyanee Nenu Needu Naatho Neevemanduvo “Banda Needalo Mepu” Ne Naalinchuvaandane.