నాదు ప్రాణ మోప్రభో - YouWorship
Naadu Praana Moprabho
Artist: ఫ్రాన్సెస్ రిడ్లీ హావెర్గల్
Category: Praise & Worship
Song Lyrics
1. నాదు ప్రాణ మోప్రభో, నాదు కాల మంతయు నేను నీకర్చింతును. నిన్ను 6 బ్రస్తుతింపనీ నాదు చేతు లెప్పుడు బుద్ధి పూర్వకంబు నీదు సేవం జేయనీ నిన్ను నేను కొల్వనీ. నాదు కాళ్లు లెస్సగా 3... సొంత మేలుం గోరక నీదు త్రోవం బోవనీ నీదు కీర్తిం గోరుదు నాదు స్వర మెన్నండు నాదు నంతరంగము నీదు స్తుతిం బాడనీ స్వీకరించి యేలుము 2, నాదు నోరు నిత్యము నాదు నిండు ప్రేమను నీదు బోధం బల్కనీ నీకర్చింతు నెప్పుడు నాదు సొమ్ము సొత్తులు నన్ను నీదు సొత్తుగా నీకు నిత్తు నెప్పుడు నీ వంగీకరించుము. 1. Naadu Praana Moprabho, Naadu Kaala Manthayu Nenu Neekarchinthunu. Ninnu 6 Brasthuthimpanee Naadu Chethu Leppudu Buddhi Poorvakambu Needu Sevan Jeyanee Ninnu Nenu Kolvanee. Naadu Kaallu Lessagaa 3... Sontha Melun Goraka Needu Throvan Bovanee Needu Keerthin Gorudu Naadu Svara Mennandu Naadu Nantharanggamu Needu Sthuthin Baadanee Sveekarinchi Yelumu 2, Naadu Noru Nithyamu Naadu Nindu Premanu Needu Bodhan Balkanee Neekarchinthu Neppudu Naadu Sommu Soththulu Nannu Needu Soththugaa Neeku Niththu Neppudu Nee Vanggeekarinchumu.