నాదు ప్రాణము ప్రభుని - YouWorship
Naadu Praanamu Prabhuni
Artist: భవవాని సమూయేలు
Category: Praise
Song Lyrics
నాదు ప్రాణము ప్రభుని మిగుల ఘ - నంబు చేయుచున్నది = నాదు నాత్మ దేవునం దా - నం మొందెను నిరతము ||నాదు|| 1... దేవుండు తన భృత్యురాలి - దీనస్థితి లక్షించెను = ఈ వసుంధరం దరము లన్నింక - నెన్ను నను శుభవతి యని ||నాదు|| 2... సర్వ శక్తుందు మహాకృత్యము - సంభవింపం జేసెను = ఉర్విలో నా ప్రభుని నామం - బోప్పు బరిశుద్ధంబుగా నాదు|| 3. భయము భక్తియుం గల్లి దేవుని - భజనం జేసెడి వారికి = నయముగాం దన కృప నొసంగు న - నయమును దరతరములు ||నాదు|| 4. విదిత బాహువు చేత శౌర్యము - విభుండు కనపర్చెను = హృదయపుం దలంపులను గర్వులం - జెదరం గొట్టెను నిజముగ ||నాదు|| ర్ ఆసనాసీనులై యున్న - యతిశయాత్ములన్ బడం = ద్రోసి దేవుండు దీనులను సిం - హాసనంబుల నునిచెను ||నాదు|| 6. _ క్షుధితులను దన మధురములచేం - గోరి తృప్తి పర్చెను = అధిక ధనవంతులను రిక్త - హస్తములతో ననిపెను ||నాదు|| 77... ఆది పితరులైన యబ్రా - హాము కతని సంతున = కద్వితీయుం డాదిలోక - నాన తిచ్చినట్లుగా ||నాదు|| 8. _ నిరతమును దన కరుణం జూప = నిజముగా మది నెంచెను = వరదుం డిశ్రాయేలునకుం దన - వర సహాయ మొనర్చెను ||నాదు|| 9. పరమ తండ్రికి దైవ సుతునకు - పావనాత్మకు నింక నిహ = పరము లందును యుగయుగంబులం - బరంగు మహిమ మామేన్ ||నాదు|| Naadu Praanamu Prabhuni Migula Gha - Nambu Cheyuchunnadi = Naadu Naathma Devunan Daa - Nan Mondenu Nirathamu ||Naadu|| 1... Devundu Thana Bhruthyuraali - Deenasthithi Lakshinchenu = Ee Vasundharan Daramu Lanningka - Nennu Nanu Shubhavathi Yani ||Naadu|| 2... Sarva Shakthundu Mahaakruthyamu - Sambhavimpan Jesenu = Urvilo Naa Prabhuni Naaman - Boppu Barishuddhambugaa Naadu|| 3. Bhayamu Bhakthiyun Galli Devuni - Bhajanan Jesedi Vaariki = Nayamugaan Dana Krupa Nosanggu Na - Nayamunu Daratharamulu ||Naadu|| 4. Viditha Baahuvu Chetha Shauryamu - Vibhundu Kanaparchenu = Hrudayapun Dalampulanu Garvulan - Jedaran Gottenu Nijamuga ||Naadu|| R Aasanaaseenulai Yunna - Yathishayaathmulan Badan = Drosi Devundu Deenulanu Sin - Haasanambula Nunichenu ||Naadu|| 6. _ Kshudhithulanu Dana Madhuramulachen - Gori Thrupthi Parchenu = Adhika Dhanavanthulanu Riktha - Hasthamulatho Nanipenu ||Naadu|| 77... Aadi Pitharulaina Yabraa - Haamu Kathani Santhuna = Kadvitheeyun Daadiloka - Naana Thichchinatlugaa ||Naadu|| 8. _ Nirathamunu Dana Karunan Joopa = Nijamugaa Madi Nenchenu = Varadun Dishraayelunakun Dana - Vara Sahaaya Monarchenu ||Naadu|| 9. Parama Thandriki Daiva Suthunaku - Paavanaathmaku Ningka Niha = Paramu Landunu Yugayugambulan - Baranggu Mahima Maamen ||Naadu||