నాదు ప్రాణమా ప్రభున్నుతించుమా - YouWorship
Naadu Praanamaa Prabhunnuthinchumaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. నాదు ప్రాణమా - ప్రభున్నుతించుమా 2. నా అంతరంగ సకలమా - ప్రభున్నుతించుమా 3. రాజుల రాజు - నిత్యము ప్రభుల ప్రభు - నిత్యము 4. రాజుల రాజు - నిత్యము రారాజు ప్రభుల ప్రభు 5. నాదు ప్రాణమా - ప్రభున్నుతించు 6. నా అంతరంగ సకలమా - ప్రభున్నుతించుమా 1. Naadu Praanamaa - Prabhunnuthinchumaa 2. Naa Antharangga Sakalamaa - Prabhunnuthinchumaa 3. Raajula Raaju - Nithyamu Prabhula Prabhu - Nithyamu 4. Raajula Raaju - Nithyamu Raaraaju Prabhula Prabhu 5. Naadu Praanamaa - Prabhunnuthinchu 6. Naa Antharangga Sakalamaa - Prabhunnuthinchumaa