నాదు ప్రాణమా నాదు ప్రాణమా దేవుని క్రియల్మరువకుమా - YouWorship
Naadu Praanamaa Naadu Praanamaa Devuni Kriyalmaruvakumaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: నాదు ప్రాణమా - నాదు ప్రాణమా - దేవుని క్రియల్మరువకుమా (1) ఆయన చేసిన దేనిన్ మరువకుమా (2) 1. వ్యర్థుడవై నాశనంబౌ - నిన్ను రక్షించి (2) మోక్షనగరు చేర్చను తనదు ప్రాణమిచ్చెనే (2) ఓ నా మనసా యెంతటి ప్రేమ (2)- దేవుని క్రియ ల్మరువకుమా - నీ (1) 2. ప్రియులులేక భ్రమసి నీవు పరుడవైనపుడు ప్రియుడేసు నిన్ను జేరి సంతసంబిడెనే సమర్పించు సర్వము తనకే - దేవుని క్రియల్మరువకుమా - నీ 3. రక్షణాలం - కార వస్త్రము జీవాహారము శాంతి సమాధానము నీతి నీకు నిచ్చెనే ప్రేమపరిమళ స్తుతులను పాడి - దేవుని క్రియల్మరువకుమా - నీ 4. గెత్సేమనెలో కార్చెనేసు రక్తచెమటలను వేదనతో విజ్ఞాపనము నీ కొరకు చేసెన్ వినుమా మనసా యేడ్చెను నీకై - దేవుని క్రియల్మరువకుమా - నీ 5. వచ్చెదననిన కాలమాయె తామసం బేల ప్రభునిరాక బూరధ్వనించు కాలమెప్పుడో ఆశతో ప్రభుని రాకను కోరి - దేవుని క్రియల్మరువకుమా - నీ Pallavi: Naadu Praanamaa - Naadu Praanamaa - Devuni Kriyalmaruvakumaa (1) Aayana Chesina Denin Maruvakumaa (2) 1. Vyarthudavai Naashanambau - Ninnu Rakshinchi (2) Mokshanagaru Cherchanu Thanadu Praanamichchene (2) O Naa Manasaa Yenthati Prema (2)- Devuni Kriya Lmaruvakumaa - Nee (1) 2. Priyululeka Bhramasi Neevu Parudavainapudu Priyudesu Ninnu Jeri Santhasambidene Samarpinchu Sarvamu Thanake - Devuni Kriyalmaruvakumaa - Nee 3. Rakshanaalan - Kaara Vasthramu Jeevaahaaramu Shaanthi Samaadhaanamu Neethi Neeku Nichchene Premaparimala Sthuthulanu Paadi - Devuni Kriyalmaruvakumaa - Nee 4. Gethsemanelo Kaarchenesu Rakthachematalanu Vedanatho Vignaapanamu Nee Koraku Chesen Vinumaa Manasaa Yedchenu Neekai - Devuni Kriyalmaruvakumaa - Nee 5. Vachchedananina Kaalamaaye Thaamasan Bela Prabhuniraaka Booradhvaninchu Kaalameppudo Aashatho Prabhuni Raakanu Kori - Devuni Kriyalmaruvakumaa - Nee