నాదు జీవితము - YouWorship
Naadu Jeevithamu
Artist: Unknown Artist
Category: Repentance
Song Lyrics
నాదు జీవితము మారిపొయినది నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా ||నాదు|| చాలునయ్యా దేవా – ఈ జన్మ ధాన్యమే ప్రభువా (2) పాప కూపము విడిచి – నీ దారి నడచితి దేవా నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు|| కన్ను గానని దిశగా – బహు దూరమేగితినయ్యా (2) నీ ప్రేమ వాక్యము వినగా – నా కళ్ళు కరిగెను దేవా నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు|| లోకమంతా విషమై – నరకాగ్ని జ్వాలలు రేగే (2) ఆ దారి నడపక నన్ను – కాపాడినావని దేవా నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు|| జాలిగల నా ప్రభువా – నీ చేయి చాపవా ప్రభువా (2) చేరగల నీ దరికి – నే పాపినయ్యా ప్రభువా నే పాపినయ్యా ప్రభువా.. ||నాదు|| ఆరిపోని జ్యోతివై – కన్నులలోని కాంతివై (2) ఎంత కాలముంటివి – ఎంతగా ప్రేమించితివి నన్నెంతగా ప్రేమించితివి.. ||నాదు|| Naadu Jeevithamu Maaripoyinadi Ninnaashrayinchina Vela Nannaadukuntivi Prabhuvaa ||Naadu|| Chaalunayyaa Devaa – Ee Janma Dhanyame Prabhuvaa (2) Paapa Koopamu Vidichi – Nee Daari Nadachithi Devaa Ninnaashrayinchithi Prabhuvaa.. ||Naadu|| Kannu Gaanani Dishagaa – Bahu Dooramegithinayyaa (2) Nee Prema Vaakyamu Vinagaa – Naa Kallu Karigenu Devaa Ninnaashrayinchithi Prabhuvaa.. ||Naadu|| Lokamanthaa Vishamai – Narakaagni Jvaalalu Rege (2) Aa Daari Nadapaka Nannu – Kaapaadinaavani Devaa Ninnaashrayinchithi Prabhuvaa.. ||Naadu|| Jaaligala Naa Prabhuvaa – Nee Cheyi Chaapavaa Prabhuvaa (2) Cheragala Nee Dariki – Ne Paapinayyaa Prabhuvaa Ne Paapinayyaa Prabhuvaa.. ||Naadu|| Aariponi Jyothivai – Kannulaloni Kaanthivai (2) Entha Kaalamuntivi – Enthagaa Preminchithivi Nannenthagaa Preminchithivi.. ||Naadu||