నాదు జీవమాయనే - YouWorship
Naadu Jeevamaayene
Artist: ఎం ఎస్ శాంతవర్ధన్
Category: Praise
Song Lyrics
నాదు జీవమాయనే నా సమస్తము నా సర్వస్వమేసుకే నాదు జీవము నాదు దైవము – దివి దివ్య తేజము (2) ||నాదు|| కృంగిన వేళ – భంగపడిన వేళ – నా దరికి చేరెను చుక్కాని లేని – నావ వలె నేనుండ – అద్దరికి చేర్చెను ఆత్మతో నింపెను – ఆలోచన చెప్పెను (2) ||నాదు|| సాతాను బంధీనై – కుములుచున్న వేళ – విడిపించెను శ్రీ యేసుడు రక్తమంత కార్చి – ప్రాణాన్ని బలిచేసి – విమోచన దయచేసెను సాతానుని అణగద్రొక్కన్ – అధికారం బలమిచ్చెను (2) ||నాదు|| కారు మేఘాలెన్నో – క్రమ్మిన వేళ – నీతిసుర్యుడు నడుపును తూఫానులెన్నో – చెలరేగి లేచిననూ – నడుపును నా జీవిత నావ త్వరలో ప్రభు దిగివచ్చును – తరలి పోదును ప్రభునితో (2) ||నాదు|| Naadu Jeevamaayane Naa Samasthamu Naa Sarvasvamesuke Naadu Jeevamu Naadu Daivamu Divi Divya Thejamu (2) ||Naadu|| Krungina Vela – Bhangapadina Vela – Naa Dariki Cherenu Chukkaani Leni – Naava Vale Nenunda – Addariki Cherchenu Aathmatho Nimpenu – Aalochana Cheppenu (2) ||Naadu|| Saathaanu Bandheenai – Kumuluchunna Vela – Vidipinchenu Shree Yesudu Rakthamantha Kaarchi – Praanaanni Balichesi – Vimochana Dayachesenu Saathaanuni Anagadrokka – Adhikaaram Balamichchenu (2) ||Naadu|| Kaaru Meghaalenno – Krammina Vela – Neethisuryudu Nadupunu Thoophaanulenno – Chelaregi Lechinanu – Nadupunu Naa Jeevitha Naava Thvaralo Prabhu Digivachchunu – Tharali Podunu Prabhunitho (2) ||Naadu||