నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్ - YouWorship
Naatho Neevu Maatlaadinacho
Artist: లూయిస్ రాజ్
Category: Commitment
Song Lyrics
నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్ నీ ప్రేమలోతు చవిచూపించు నిన్నే సేవించెదన్ నీ ప్రేమనుండి నన్నెవ్వరు వేరుచేయరూ నీ ప్రేమయందే నేను సంతసించెదన్ యేసయ్యా నీవే నా ఆధారం (4) శ్రమయైనా బాధయైనా వ్యధయైనా ధుఖఃమైనా కరువైనా ఖడ్గమైనా హింసయైనా యేదైనా క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమయందే నేను సంతసించెదన్ యేసయ్యా నీవే నా ఆధారం (4) జీవమైనా మరణమైనా దూతలైనా ప్రధానులైనా ఉన్నవియైనా రాబోవునవైనా యెత్తైనా లోతైనా క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమయందే నేను సంతసించెదన్ యేసయ్యా నీవే నా ఆధారం (4) ||నాతో నీవు|| Naatho Neevu Maatlaadinacho Nenu Brathikedan Nee Prema Lothu Chavichoopinchu Ninne Sevinchedan Nee Prema Nundi Nannevvaru Veru Cheyaru Nee Prema Yande Nenu Santhasinchedan Yesayyaa… Neeve Naa Aadhaaram (4) Shramayainaa Baadhayainaa Vyadhayainaa Dukhamainaa Karuvainaa Khadgamainaa Himsayainaa Edainaa Kreesthu Prema Nundi nannu Veru Cheyunaa Kreesthu Prema Yande Nenu Santhasinchedan Yesayyaa… Neeve Naa Aadhaaram (4) Jeevamainaa Maranamainaa Doothalainaa Pradhaanulainaa Unnaviyainaa Raabovunavainaa Etthainaa Lothainaa Kreesthu Prema Nundi nannu Veru Cheyunaa Kreesthu Prema Yande Nenu Santhasinchedan Yesayyaa… Neeve Naa Aadhaaram (4) ||Naatho||