నాతో నీవు మాటాడినచో - YouWorship
Naatho Neevu Maataadinacho
Artist: చట్ల దేవసహాయం
Category: Prayer
Song Lyrics
నాతో నీవు మాటాడినచో నే బ్రతికెదను ప్రభు (2) నా ప్రియుడా నా హితుడా నా ప్రాణ నాథుడా నా రక్షకా ||నాతో|| యుద్ధమందు నేను మిద్దె మీద నుంచి చూడరాని దృశ్యం కనుల గాంచినాను (2) బుద్ధి మీరినాను హద్దు మీరినాను లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం ఒక్క మాట చాలు… ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు ||నాతో|| కట్టబడితి నేను గట్టి త్రాళ్లతోను వీడలేదు ఆత్మ వీడలేదు వ్రతము (2) గ్రుడ్డి వాడనైతి గానుగీడ్చుచుంటి దిక్కు లేక నేను దయను కోరుచుంటి ఒక్క మాట చాలు… ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు ||నాతో|| Naatho Neevu Maataadinacho Ne Brathikedanu Prabhu (2) Naa Priyudaa Naa Hithudaa Naa Praana Naathudaa Naa Rakshakaa ||Naatho|| Yuddhamandu Nenu Midde Meeda Nunchi Choodaraani Drushyam Kanula Gaanchinaanu (2) Buddhi Meerinaanu Haddu Meerinaanu Ledu Naalo Jeevam Eruganaithi Maargam Okka Maata Chaalu… Okka Maata Chaalu Okka Maata Chaalu Prabhu ||Naatho|| Kattabadithi Nenu Gatti Thraallathonu Veedaledu Aathma Veedaledu Vrathamu (2) Gruddi Vaadanaithi Gaanugeedchuchunti Dikku Leka Nenu Dayanu Koruchunti Okka Maata Chaalu… Okka Maata Chaalu Okka Maata Chaalu Prabhu ||Naatho||