నాకై చీల్చబడ్డ - YouWorship
Naakai Cheelchabadda
Artist: ఆగస్టస్ మాంటేగ్ టాప్ లేడీ
Category: Good Friday
Song Lyrics
నాకై చీల్చబడ్డ యో నా యనంత నగమా నిన్ను దాగి యందున్న చేను మీర బారెడు రక్త జలధారలా శక్తి గ్రోలగా నిమ్ము నేను నాదు శక్తిచే నిన్ను గొల్వజాలను కాల మెల్ల నేడ్చినన్ వేళా క్రతుల్ చేసినన్ నేను చేయు పాపము నేనే బాప జాలను వట్టి చేయి చాచుచున్ ముట్టి సిల్వ జేరెదన్ దిక్కు లేని పాపిని ప్రక్క జేర్చి ప్రోవుము నా కళంక మెల్లను యేసునాథ, పాపుము ఈ ధరిత్రియందున నీరు దాటునప్పుడు నాదరించి నీ కడన్ నాకై చీల్చబడ్డయో నా యనంత శైలమా నన్ను జేర దీయుమా Naakai Cheelchabadda Yo Naa Yanantha Nagamaa Ninnu Daagi Yandhuna Chenu Meera Baaredu Raktha Jaladhaaralaa Shakthi Grolagaa Nimmu Nenu Naadhu Shakthiche Ninnu Golvajaalanu Kaala Mella Nedchinan Vela Krathul Chesinan Nenu Cheyu Paapamu Nene Baapa Jaalanu Vatti Cheyi Chaachuchun Mutti Silva Jeredhan Dikku Leni Paapini Prakka Jerchi Provumu Naa Kalanka Mellanu Yesunaatha, Paapumu Ee Dharithriyandhuna Neru Daatunappudu Naadharinchi Nee Kadan Naakai Cheelchabaddayo Naa Yanantha Shailamaa Nannu Jera Dheeyumaa