నాకై చీలిన యుగయుగముల - YouWorship
Naakai Cheelina Yugayugamula
Artist: తటవర్తి నారాయణస్వామి
Category: Praise & Worship
Song Lyrics
నాకై చీలిన యుగ యుగముల శిల ముక్తి - నా కిమ్ము శ్రీ యేసువా = లోక రక్షక నన్ను నీ లోపల దాగి - వీంకతోడను నుండనిమ్ము సద్గుణ శీలా||నాకై|| 1. చీలంబడిన నీదు ప్రక్క విడిచి పారు - జాలు జలము రక్తము =చాలనా పాపపు తీర్పు పాపబలమ్ము - చాలు రూపును మాపి నన్నుం బావనుం జేయు 2. న్యాయంబగు ప్రామన్య విధులను - నాదు సత్కృతి తృప్తిగా = నాదరింపవు పారమార్థకమైనట్టి - నాదు నాసక్తి బాప్పమును బారిన నాకు 3. జేసిన పాపములం ద్రుంప నెవరిని - గాన నేరను యేసువా = దీనుం డనై వచ్చి నీ మేటి సిల్వను - మానక నే హత్తుకొనియెద సచ్చరిత ||1నాకై|| 4. కట్టం బుట్టము లేక పుట్టముకై యాశ - బుట్టి నీ యెడ వచ్చితి = నెట్టి సహాయము లేక నీపై మదిం - బుట్టి నీ సత్కబుపం బొందంజూచెద నయ్య 5. _పరమకల్మషుండనై నే నీటి బుగ్గకుం -బరుగు నిప్పుడు = పరమ పావన నన్నుం గడుగుము లేకున్న - మరణ మొందుదు నేను ఘోర పాపవిదూర Naakai Cheelina Yuga Yugamula Shila Mukthi - Naa Kimmu Shree Yesuvaa = Loka Rakshaka Nannu Nee Lopala Daagi - Veengkathodanu Nundanimmu Sadguna Sheelaa||Naakai|| 1. Cheelambadina Needu Prakka Vidichi Paaru - Jaalu Jalamu Rakthamu =Chaalanaa Paapapu Theerpu Paapabalammu - Chaalu Roopunu Maapi Nannun Baavanun Jeyu 2. Nyaayambagu Praamanya Vidhulanu - Naadu Sathkruthi Thrupthigaa = Naadarimpavu Paaramaarthakamainatti - Naadu Naasakthi Baappamunu Baarina Naaku 3. Jesina Paapamulan Drumpa Nevarini - Gaana Neranu Yesuvaa = Deenun Danai Vachchi Nee Meti Silvanu - Maanaka Ne Haththukoniyeda Sachcharitha ||1Naakai|| 4. Kattan Buttamu Leka Puttamukai Yaasha - Butti Nee Yeda Vachchithi = Netti Sahaayamu Leka Neepai Madin - Butti Nee Sathkabupan Bondanjoocheda Nayya 5. _Paramakalmashundanai Ne Neeti Buggakun -Barugu Nippudu = Parama Paavana Nannun Gadugumu Lekunna - Marana Mondudu Nenu Ghora Paapavidoora