నాకెన్నో మేలులు చేసితివే - YouWorship
Naakenno Melulu Chesithive
Artist: Unknown Artist
Category: Thanksgiving
Song Lyrics
నాకెన్నో మేలులు చేసితివే నీకేమి చెల్లింతును – దేవా నీకేమి అర్పింతును (2) హల్లెలూయా యేసునాథా – కృతజ్ఞతా స్తుతులివే (2) ||నాకెన్నో|| కృప వెంబడి కృపతో – నను బలపరచితివే నన్నెంతగానో ప్రేమించినావే నా పాపమును కడిగి – పరిశద్ధపరచితివే (2) ||హల్లెలూయా|| నా ఆశ నీవైతివే – ఆశలు తీర్చితివే నలుదిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే – నాకభయమిచ్చితివే (2) ||హల్లెలూయా|| నీ చేతి నీడలో – నను దాచియున్నావే ఏ కీడు నాకు రాకుండ చేసి నీ జాడలో నన్ను- నడిపించుచున్నావే (2) ||హల్లెలూయా|| రానున్న రారాజువు – నా రాజువు నీవు నీ వధువు సంఘమున నను చేర్చుకొన్నావు నను కొన్నవాడవు – నా వరుడవు నీవు (2) ||హల్లెలూయా|| Naakenno Melulu Chesithive Neekemi Chellinthunu – Devaa Neekemi Arpinthunu (2) Hallelooyaa Yesunaathaa Krupa Chetha Nannu Rakshinchinaave Krupa Vembadi Krupatho – Nanu Balaparachithive Nannenthagaano Preminchinaave Naakika Aashalu Levanukonagaa Naa Aasha Neevaithive – Aashalu Theerchithive Nalu Dishala Nannu Bhayamaavarimpa Naa Kaadi Mosi Naa Thodu Neeve Nee Chethi Needalo – Nanu Daachiyunnaave Ae Keedu Naaku Raakunda Chesi Nee Raajyamandu Nanu Cherchukonduvu Raanunna Raaraajuvu – Naa Raajuvu Neevu Nee Vadhuvu Sanghamuna Nanu Cherchukonnaavu