నాకు నీ కృప చాలును - YouWorship
Naaku Nee Krupa Chaalunu
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
నాకు నీ కృప చాలును ప్రియుడా (2) నాకు నీ కృప చాలును శ్రమలతో నిండిన ఈ జీవితములో (2) నాథా నీ రాక ఆలస్యమైతే (2) పడకుండ నిలబెట్టుము నన్ను జారకుండ కాపాడుము (2) ||నాకు|| పాము వలెను వివేకముగను పావురమువలె నిష్కపటముగను (2) ||నాథా|| జంట లేని పావురము వలెను మూల్గుచుంటిని నిను చేరుటకై (2) ||నాథా|| పాపిని నను కరుణించు దేవా చేరి నిను నే స్తుతియించుచుంటిని (2) ||నాథా|| Naaku Nee Krupa Chaalunu Priyudaa (2) Naaku Nee Krupa Chaalunu Shramalatho Nindinaa Ee Jeevithamulo (2) Naathaa Nee Raaka Aalasyamaithe (2) Padakunda Nilabettumu Nannu Jaarakunda Kaapaadumu (2) ||Naaku|| Paamu Valenu Vivekamuganu Paavuramuvale Nishkapatamuganu (2) ||Naathaa|| Janta Leni Paavuramu Valenu Moolguchuntini Ninu Cherutakai (2) ||Naathaa|| Paapini Nanu Karuninchu Devaa Cheri Ninu Ne Sthuthiyinchuchuntini (2) ||Naathaa||