నాకు చాలిన దేవుడ నీవు - YouWorship
Naaku Chaalina Devuda Neevu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నాకు చాలిన దేవుడ నీవు నా కోసమే మరణించావు (2) నా శ్రమలలో నా ఆధారమా నను ఎడబాయని నా దైవమా (2) ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలను ఏ రీతిగా నిను స్తుతియించగలను (2) ||నాకు చాలిన|| వధకు సిద్ధమైన గొరియపిల్ల వోలె మౌనివై నా పాప శిక్షణోర్చినావు (2) అన్యాయపు తీర్పుతో దోషిగ నిను చేసినా (2) చిరునవ్వుతో సిలువనే భరించినావయ్యా (2) ||ఏమిచ్చి|| ఎండిన భూమిలో లేత మొక్క వోలె నా శ్రమలను భరియించి నలుగగొట్టబడితివా (2) సూదంటి రాళ్ళలో గొల్గొతా దారిలో (2) నడవలేక సుడి వడి కూలినావయ్యా (2) ||ఏమిచ్చి|| Naaku Chaalina Devuda Neevu Naa Kosame Maraninchaavu (2) Naa Shramalalo Naa Aadhaaramaa Nanu Edabaayani Naa Daivamaa (2) Emichchi Nee Runamu Ne Theerchagalanu Ae Reethigaa Ninu Sthuthiyinchagalanu (2) ||Naaku Chaalina|| Vadhaku Siddhamaina Goriyapilla Vole Mounivai Naa Paapa Shikshanorchinaavu (2) Anyaayapu Theerputho Doshiga Ninu Chesinaa (2) Chirunavvutho Siluvane Bharinchinaavayyaa (2) ||Emichchi|| Endina Bhoomilo Letha Mokka Vole Naa Shramalanu Bhariyinchi Nalugagottabadithivaa (2) Soodanti Raallalo Golgotha Daarilo (2) Naduvaleka Sudi Vadi Koolinaavayyaa (2) ||Emichchi||