నాకున్నది నీవేనని - YouWorship
Naakunnadi Neevenani
Artist: పండు ప్రేమ్ కుమార్
Category: Commitment
Song Lyrics
నాకున్నది నీవేనని నను కన్నది సిలువేనని (2) నీవున్నది నాలోనని నేనున్నది నీకేనని సాక్ష్యమిచ్చెద యేసయ్యా నీ సాక్షిగా బ్రతికించుమయ్యా ||నాకున్నది|| గుడ్డివాడను నేనేనని నీ చూపు ప్రసాదించేవని (2) చెవిటి వాడను నేనేనని నీ వినికిడి నేర్పించేవని ||సాక్ష్యమిచ్చెద|| మూగవాడను నేనేనని నీ మాటలు పలికించేవని (2) అవిటివాడను నేనేనని నీ నడకలు నేర్పించేవని ||సాక్ష్యమిచ్చెద|| Naakunnadi Neevenani Nanu Kannadi Siluvenani (2) Neevunnadi Naalonani Nenunnadi Neekenani Saakshyamichcheda Yesayyaa Nee Saakshigaa Bathikinchumayyaa ||Naakunnadi|| Guddivaadanu Nenenani Nee Choopu Prasaadinchevani (2) Cheviti Vaadanu Nenenani Nee Vinikidi Nerpinchevani ||Saakshyamichcheda|| Moogavaadanu Nenenani Nee Maatalu Palikinchevani (2) Avitivaadanu Nenenani Nee Nadakalu Nerpinchevani ||Saakshyamichcheda||