నాకానందం కారణంబిదే - YouWorship
Naakaanandan Kaaranambide
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. నాకానందం కారణంబిదే పాపభారమంత పోయెను 2. సర్వకాలము పాడుచుందును - యేసు భారమెల్ల బాపెను 3. పాప భారముచే కృంగియుంటిని 4. పాప భారము తీసి సమాధాన మిచ్చెను 5. సర్వకాలము పాడుచుందును - యేసు భారమెల్ల బాపెను 1. Naakaanandan Kaaranambide Paapabhaaramantha Poyenu 2. Sarvakaalamu Paaduchundunu - Yesu Bhaaramella Baapenu 3. Paapa Bhaaramuche Krunggiyuntini 4. Paapa Bhaaramu Theesi Samaadhaana Michchenu 5. Sarvakaalamu Paaduchundunu - Yesu Bhaaramella Baapenu