నాండు వచ్చినట్లు గాదు - YouWorship
Naandu Vachchinatlu Gaadu
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
నాండు వచ్చినట్లు గాదు - నేండు వచ్చుట = తేరి - చూడరాదు క్రీస్తు నింకం - జొత్తు మెచ్చుట ||నాండు|| 1. మొదట గొట్జెపిల్ల రీతి - నొదిగి వచ్చెంగా = యిపుడు - కొదమ సింహమయ్యె మనకు - గుండె దిగులుగా ||నాండు|| 2. _ దాసునివలె దొల్లిం - జూచినాముగా = యిపుడు - దోసము లెంచి దండింప - దొరయైనాండుగా ||నాండు|| 3. ఏ తట్టు బోయిన మనకు - నెదురు వచ్చెంగా = పిడుగు - రీతి వాని యుగ్రమైన - దృష్టి హెచ్చంగా ||నాండు|| 4. కొండ వండ లందు డాగి - యుండలేముగా = వాని - యండనుండి మండు నగ్ని - యదిగో వచ్చెంగా ||నాండు|| 5. _ దిక్కుగా నున్నట్లు నితర - దేవతలను నమ్మి = వట్టి - పుక్కిటి పురాణములకుం బోయి చెడితిమి ||నాండు|| 6. _ వీధుల బోధించు వారి - వినక పోతిమి = యిపుడు - బాధం బొంది నరకాగ్నిలోం బడంబాలైతిమి ||నాండు|| Naandu Vachchinatlu Gaadu - Nendu Vachchuta = Theri - Choodaraadu Kreesthu Ningkan - Joththu Mechchuta ||Naandu|| 1. Modata Gotjepilla Reethi - Nodigi Vachchenggaa = Yipudu - Kodama Sinhamayye Manaku - Gunde Digulugaa ||Naandu|| 2. _ Daasunivale Dollin - Joochinaamugaa = Yipudu - Dosamu Lenchi Dandimpa - Dorayainaandugaa ||Naandu|| 3. E Thattu Boyina Manaku - Neduru Vachchenggaa = Pidugu - Reethi Vaani Yugramaina - Drushti Hechchanggaa ||Naandu|| 4. Konda Vanda Landu Daagi - Yundalemugaa = Vaani - Yandanundi Mandu Nagni - Yadigo Vachchenggaa ||Naandu|| 5. _ Dikkugaa Nunnatlu Nithara - Devathalanu Nammi = Vatti - Pukkiti Puraanamulakun Boyi Chedithimi ||Naandu|| 6. _ Veedhula Bodhinchu Vaari - Vinaka Pothimi = Yipudu - Baadhan Bondi Narakaagnilon Badambaalaithimi ||Naandu||