నశియించు ఆత్మలెన్నియో - YouWorship
Nashiyinchu Aathmalenniyo
Artist: రాజ్ ప్రకాష్ పాల్
Category: Encouraging
Song Lyrics
నశియించు ఆత్మలెన్నియో – చేజారి పోవుచుండగా పరితాప మొందెనేసు – ప్రియమార నిన్ను పిలువ పరికించుమయ్యా సోదరా ఓ.. ఓ.. ఓ.. నీ పాప భారమంతా – ప్రభు యేసు మోసెగా నీ పాప గాయములను – ఆ యేసు మాన్పెగా అసమానమైన ప్రేమ ఘనుమా ఈ సువార్తను (2) లోకాన చాటగా (4) ||నశియించు|| ఈ లోక భోగము – నీకేల సోదరా నీ పరుగు పందెమందు – గురి యేసుడే కదా ప్రభు యేసునందే శక్తినొంది సాగుటే కదా (2) ప్రియ యేసు కోరెను (4) ||నశియించు|| Nashiyinchu Aathmalenniyo – Chejaari Povuchundagaa Parithaapa Mondenesu – Priyamaara Ninnu Piluva Parikinchumayyaa Sodaraa O.. O.. O.. Nee Paapa Bhaaramanthaa – Prabhu Yesu Mosegaa Nee Paapa Gaayamulanu – Aa Yesu Maanpegaa Asamaanamaina Prema Ghanumaa Ee Suvaarthanu (2) Lokaana Chaatagaa (4) ||Nashiyinchu|| Ee Loka Bhogamu – Neekela Sodaraa Nee Parugu Pandemandu – Guri Yesude Kadaa Prabhu Yesunande Shakthinondi Saagute Kadaa (2) Priya Yesu Korenu (4) ||Nashiyinchu||