నల్లనిది నా పాప హృదయం - YouWorship
Nallanidi Naa Paapa Hrudayang
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
1. నల్లనిది నా పాప హృదయం - నా రక్షకుడు వచ్చు వరకు 2. తెల్ల జేసె కడిగిదాని యేసు ప్రశస్త రక్తమే 3. బంగారు వీధుల నడిచెదనని ఆయన వాక్యం తెల్పె 4. ఓ ధన్య మద్భుత దినము నా పాపం కడిగె నేసు 1. Nallanidi Naa Paapa Hrudayan - Naa Rakshakudu Vachchu Varaku 2. Thella Jese Kadigidaani Yesu Prashastha Rakthame 3. Banggaaru Veedhula Nadichedanani Aayana Vaakyan Thelpe 4. O Dhanya Madbhutha Dinamu Naa Paapan Kadige Nesu