నలుగకుండ గోధుమలు - YouWorship
Nalugakunda Godhumalu
Artist: పి సతీష్ కుమార్
Category: Gospel
Song Lyrics
నలుగకుండ గోధుమలు కడుపు నింప గలుగునా కరగకుండ కొవ్వొత్తి కాంతి నివ్వగలుగునా (2) ఆత్మీయ యాత్రలో నలుగుటయే విలువయా ఇరుకైన బాటలో కరుగుటయే వెలుగయా (2) ||నలుగకుండ|| పగలని బండనుండి జలములు హోరులు విరుగని పొలము మనకు పంటలివ్వగలుగునా (2) పరలోక యాత్రలో పగులుటయే ఫలమయా (2) విశ్వాసి బాటలో విరుగుటయే పరమయా (2) ||నలుగకుండ|| రక్తము చిందకుండ పాపములు పోవునా కన్నీరు కార్చకుండ కలుషములు కరుగునా (2) అంతిమ యాత్రలో క్రీస్తేసే గమ్యమయా (2) ఏకాంత బాటలో ప్రభు యేసే శరణమయా బహు దూర బాటలో ప్రభు యేసే శరణమయా ||నలుగకుండ|| Nalugakunda Godhumalu Kadupu Nimpa Galugunaa Karagakunda Kovvotthi Kaanthi Nivvagalugunaa (2) Aathmeeya Yaathralo Nalugutaye Viluvayaa Irukaina Baatalo Karugutaye Velugayaa (2) ||Nalugakunda|| Pagalani Bandanundi Jalamulu Horulu Virugani Polamu Manaku Pantalivvagalugunaa (2) Paraloka Yaathralo Pagulutaye Phalamayaa (2) Vishwaasi Baatalo Virugutaye Paramayaa (2) ||Nalugakunda|| Rakthamu Chindakunda Paapamulu Povunaa Kanneeru Kaarchakunda Kalushamulu Karugunaa (2) Anthima Yaathralo Kreesthese Gamyamayaa (2) Aekaantha Baaatalo Prabhu Yese Sharanamayaa Bahu Doora Baatalo Prabhu Yese Sharanamayaa ||Nalugakunda||