నరకమనునది నిరంతముండునయో - YouWorship
Narakamanunadi Niranthamundunayo
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
1. నరకమనునది - నిరంతముండునయో ఆ ఘోరనరకము -నందు పాపులు బాథపడుదురయో మరియు నగ్ని పురుగులందున -కొరుకు చుండును తరుగులేకను ధరణికాదిది దరియుకాదు - మరణమెదకిన దొరకదందున 2. & గప్పున రగులుచుండునయ్యో - ఆ ఘోరనరకము నిప్పులెగయుచు - పొంగుచుండునయ్యో మబ్బువలె పొగ పైకిలేచును - అబ్బా! అబ్బాని యేడ్చుచుందురు బొబ్బలిడు దురు అడ్డమొచ్చెడి - అబ్బలెవరు కానరందున 3. నోరులెత్తి కొట్టుకొందురయ్యో - ప్రభు యేసు క్రీస్తును నమ్మనందుకు నొచ్చుకొందురయ్యో - పురుగు చావదు అగ్ని ఆరదు కొరుకుచుందురు - పండ్లు పట పట తిరిగితిరిగి చూచుచుందురు -పరుగులెత్తక చుందురు 1. Narakamanunadi - Niranthamundunayo Aa Ghoranarakamu -Nandu Paapulu Baathapadudurayo Mariyu Nagni Purugulanduna -Koruku Chundunu Tharugulekanu Dharanikaadidi Dariyukaadu - Maranamedakina Dorakadanduna 2. & Gappuna Raguluchundunayyo - Aa Ghoranarakamu Nippulegayuchu - Pongguchundunayyo Mabbuvale Poga Paikilechunu - Abbaa! Abbaani Yedchuchunduru Bobbalidu Duru Addamochchedi - Abbalevaru Kaanaranduna 3. Noruleththi Kottukondurayyo - Prabhu Yesu Kreesthunu Nammananduku Nochchukondurayyo - Purugu Chaavadu Agni Aaradu Korukuchunduru - Pandlu Pata Pata Thirigithirigi Choochuchunduru -Paruguleththaka Chunduru