నమ్ముకో యేసయ్యను - YouWorship
Nammuko Yesayyanu
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
నమ్ముకో యేసయ్యను నమ్మకు మనుష్యులను (2) యోసేపు నమ్మాడు అన్నలను (2) నమ్మిన (3) అన్నలే యోసేపును మోసము చేసిరిరో ||నమ్ముకో|| సంసోను నమ్మాడు దెలీలాను (2) నమ్మిన (3) దెలీలా సంసోనును మోసము చేసెనురో ||నమ్ముకో|| యేసయ్యా నమ్మాడు మనుష్యులను (2) నమ్మిన (3) యూదా యేసయ్యను మోసము చేసెనురో ||నమ్ముకో|| రాజులను నమ్ముట వ్యర్ధమురా (2) యెహోవాను (3) ఆశ్రయించుట ఎంతో ఎంతో మేలురా నీకు ||నమ్ముకో|| Nammuko Yesayyanu Nammaku Manushyulanu (2) Yosepu Nammaadu Annalanu (2) Nammina (3) Annale Yosepunu Mosamu Chesiriro ||Nammuko|| Samsonu Nammaadu Delilaanu (2) Nammina (3) Delilaa Samsonunu Mosamu Chesenuro ||Nammuko|| Yesayyaa Nammaadu Manushyulanu (2) Nammina (3) Yoodaa Yesayyanu Mosamu Chesenuro ||Nammuko|| Raajulanu Nammuta Vyardhamuraa (2) Yehovaanu (3) Aashrayinchuta Entho Entho Meluraa Neeku ||Nammuko||