నమ్మితి నయ్యా యేసయ్యా - YouWorship
Nammithi Nayyaa Yesayyaa
Artist: బుజ్ఞారెట్డి
Category: Worship
Song Lyrics
నమ్మితి నయ్యా యేసయ్యా నీ పాదములే - నమ్మితి నయ్యా యేసయ్యా = నమ్మితి నయ్య నా - నెమ్మదిలో నిన్ను - నిమ్ముగం గృప నాపై - గుమ్మరిం చుము వేగ ॥నమ్మితి॥ 1. పాప భార మనెడు - మోపు మోయ?గ లేక - కాపు నీవె యని నీ - దాపు జేరిన నేను ॥నమ్మితి॥ 2. ఆపత్మాలమునందుం - ట్రాపు నీవని వేడ - గాపాడి రక్షించు - కరుణాసముద్రు(డ ॥నమ్మితి॥ 3. ఎన్ని తప్పులు నాలో - నున్ననీ దయ చేత - మన్నించి రక్షించు - మహిత దేవ కుమార ॥నమ్మితి॥ 4. దాసుని మొబి నీవు - వేసారక విని - వాసిగా రక్షించు - పరమ జనక నన్ను ॥నమ్మితి॥ Nammithi Nayyaa Yesayyaa Nee Paadamule - Nammithi Nayyaa Yesayyaa = Nammithi Nayya Naa - Nemmadilo Ninnu - Nimmugan Grupa Naapai - Gummarin Chumu Vega ॥Nammithi॥ 1. Paapa Bhaara Manedu - Mopu Moya?Ga Leka - Kaapu Neeve Yani Nee - Daapu Jerina Nenu ॥Nammithi॥ 2. Aapathmaalamunandun - Traapu Neevani Veda - Gaapaadi Rakshinchu - Karunaasamudru(Da ॥Nammithi॥ 3. Enni Thappulu Naalo - Nunnanee Daya Chetha - Manninchi Rakshinchu - Mahitha Deva Kumaara ॥Nammithi॥ 4. Daasuni Mobi Neevu - Vesaaraka Vini - Vaasigaa Rakshinchu - Parama Janaka Nannu ॥Nammithi॥