నమ్మరె నరులార - YouWorship
Nammare Narulaara
Artist: గెల్లా రామయ్య
Category: Praise & Worship
Song Lyrics
నమ్మరె నరులార - యేసుని - సమ్మతిగాం జేరి = నమ్మిన వారల నిమ్ముగ బోచును - సొమ్ముగ తను జేర్చి ||నమ్మరె|| 1... యేసు క్రీస్తుకంటెం - పోషకు - లెవ్వరు లేరుసుమో = దోషుల తన దాసులుగాం దీసియు - దోసముం బాపు సుమా ||నమ్మరె! 2. నరకము నొందక మా - రయ్యో - నరకము బాధ సుమో = న్యాయము కాదుసుమి నరులార - నష్టము మికు సుమో 1||నమ్మరె|| 3. తండ్రి కొమరుండు విమ - లాత్ముండు - త్రేకదేవుండు = తండ్రి వలెను మనలను పాలించును - తండ్రిగ నమ్ముదము ||నమ్మరె|| 4. ధరణిలో నొకండైన - చూడరె - ధన్యుడు లేండనుచు = దీర్హదర్శి దావీదు తెల్పె నిటు - దీనుల కందటికి 1||నమ్మరె|| 5... ప్రభు మన పాపముకై - ప్రాణము - బలిగా - నిచ్చునుగా = పాపము మోసెను మృతియై లేచెను - పాపులం బ్రోచుటకై ||నమ్మరె|| 6. _ దేవసుతుని రక్తం - అబ్బిన - ద్రోహుల కతిప్రియము = పావన మొనరించును పాపికి నింక - జీవనమై యుండున్ ||నమ్మరె|| Nammare Narulaara - Yesuni - Sammathigaan Jeri = Nammina Vaarala Nimmuga Bochunu - Sommuga Thanu Jerchi ||Nammare|| 1... Yesu Kreesthukanten - Poshaku - Levvaru Lerusumo = Doshula Thana Daasulugaan Deesiyu - Dosamun Baapu Sumaa ||Nammare! 2. Narakamu Nondaka Maa - Rayyo - Narakamu Baadha Sumo = Nyaayamu Kaadusumi Narulaara - Nashtamu Miku Sumo 1||Nammare|| 3. Thandri Komarundu Vima - Laathmundu - Threkadevundu = Thandri Valenu Manalanu Paalinchunu - Thandriga Nammudamu ||Nammare|| 4. Dharanilo Nokandaina - Choodare - Dhanyudu Lendanuchu = Deerhadarshi Daaveedu Thelpe Nitu - Deenula Kandatiki 1||Nammare|| 5... Prabhu Mana Paapamukai - Praanamu - Baligaa - Nichchunugaa = Paapamu Mosenu Mruthiyai Lechenu - Paapulan Brochutakai ||Nammare|| 6. _ Devasuthuni Rakthan - Abbina - Drohula Kathipriyamu = Paavana Monarinchunu Paapiki Ningka - Jeevanamai Yundun ||Nammare||