నమ్మదగిన దేవుడవు - YouWorship
Nammadagina Devudavu
Artist: శ్రీనివాస్ బండారు
Category: Praise
Song Lyrics
నమ్మదగిన దేవుడవు యేసయ్యా నిత్య జీవమిచ్చు దేవుడవు నీవయ్యా (2) నా తేజోమయుడా నాదు రక్షకా నను విడిపించిన నా విమోచకా (2) నీ శరణు జొచ్చితి ఆదరించుము సేదదీర్చి నీ అక్కున చేర్చుము యేసయ్యా… సేదదీర్చి నీ అక్కున చేర్చుము ||నమ్మదగిన|| నా ప్రాణము దప్పిగొని ఆశపడెనే నీ కృపా వార్తను వినిపించుము (2) నా పూర్ణ హృదయముతో ఆత్మతో కృతజ్ణతా స్తుతులు చెల్లించెదన్ (2) ||నీ శరణు|| నా ప్రాణము ఆపదలో చిక్కుబడెనే నను రక్షించుటకై చేయి చాచితివే (2) పదితంతుల సితారతో గానముతో స్తుతి గానం చేసి కీర్తించెదన్ (2) ||నీ శరణు|| Nammadagina Devudavu Yesayyaa Nithya Jeevamichchu Devudavu Neevayyaa (2) Naa Thejomayudaa Naadu Rakshakaa Nanu Vidipinchina Naa Vimochakaa (2) Nee Sharanu Jochchithi Aadarinchumu Sedadeerchi Nee Akkuna Cherchumu Yesayyaa… Sedadeerchi Nee Akkuna Cherchumu ||Nammadagina|| Naa Praanamu Dappigoni Aashapadene Nee Krupaa Vaarthanu Vinipinchumu (2) Naa Poorna Hrudayamutho Aathmatho Kruthagnthaa Sthuthulu Chellinchedan (2) ||Nee Sharanu|| Naa Praanamu Aapadalo Chikkubadene Nanu Rakshinchutakai Cheyi Chaachithive (2) Padi Thanthula Sithaaratho Gaanamutho Sthuthi Gaanam Chesi Keerthinchedan (2) ||Nee Sharanu||