నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము - YouWorship
Nammadagina Devaa Ninna Nedu Nirathamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: నమ్మదగిన దేవా - నిన్న నేడు నిరతము (2) ఏకరీతిగ నున్న నిన్ను నేను కొలుతును (2) స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా (2) 1. వ్యాధి బాధలు కలిగిన - విడువవు నన్నెన్నడు శ్రమయు శోధన వచ్చిన - విడువవు నన్నెన్నడు ఆపద కాలములో నన్ను ఆదరించి కాచెదవు ఎన్నడు విడువవు 2. నా తల్లిదండ్రులు విడచిన - విడువవు నన్నెన్నడు బంధుమిత్రులు ద్వేషించిన - విడువవు నన్నెన్నడు శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించి నా ప్రభు విడువక కృప చూపెదవు 3. నా కొరకై తిరిగి వచ్చెదవు - అనాధగా నన్ను విడువవు నేను నీతో వుండుటకై మహిమ రాజ్యములో చేర్చెదవు రాజుగా చేసెదవు Pallavi: Nammadagina Devaa - Ninna Nedu Nirathamu (2) Ekareethiga Nunna Ninnu Nenu Koluthunu (2) Sthuthiki Paathrudaa Sthothran Neeke Prabhuvaa (2) 1. Vyaadhi Baadhalu Kaligina - Viduvavu Nannennadu Shramayu Shodhana Vachchina - Viduvavu Nannennadu Aapada Kaalamulo Nannu Aadarinchi Kaachedavu Ennadu Viduvavu 2. Naa Thallidandrulu Vidachina - Viduvavu Nannennadu Bandhumithrulu Dveshinchina - Viduvavu Nannennadu Shaashvathamaina Prematho Nannu Preminchi Naa Prabhu Viduvaka Krupa Choopedavu 3. Naa Korakai Thirigi Vachchedavu - Anaadhagaa Nannu Viduvavu Nenu Neetho Vundutakai Mahima Raajyamulo Cherchedavu Raajugaa Chesedavu