నమో యేసునాధా నాధా - YouWorship
Namo Yesunaadhaa Naadhaa
Artist: ఇ. జి. ఆనందము
Category: Praise & Worship
Song Lyrics
నమో యేసునాధా - నాధా - నమో జీవనాధా సమాన విరహిత సనాతనాత్మా - సమున్నతోజ్వల ప్రశాంత ధామా ||నమో|| 1. స్థావర జంగమ జగమందున నీ శక్తి స్వరూపము ప్రతిఫలింపగ భూవలయాకాశంబుల మించుచు - భువన పాలనము జేసెటి ప్రభువా ||నమో|| 2. ధరణీ మానవ విమోచనార్థము - కరుణను జీవము లొసగిన ప్రభువా 3. సుందర మలయజ గంధ ధూపముల - చందమునను మా వినుతులు గొనుమా వందే దేవ దయాసందీప - వందే శుభదానంద స్వరూపా ||నమో|| Namo Yesunaadhaa - Naadhaa - Namo Jeevanaadhaa Samaana Virahitha Sanaathanaathmaa - Samunnathojvala Prashaantha Dhaamaa ||Namo|| 1. Sthaavara Jangama Jagamanduna Nee Shakthi Svaroopamu Prathiphalimpaga Bhoovalayaakaashambula Minchuchu - Bhuvana Paalanamu Jeseti Prabhuvaa ||Namo|| 2. Dharanee Maanava Vimochanaarthamu - Karunanu Jeevamu Losagina Prabhuvaa 3. Sundara Malayaja Gandha Dhoopamula - Chandamunanu Maa Vinuthulu Gonumaa Vande Deva Dayaasandeepa - Vande Shubhadaananda Svaroopaa ||Namo||