నన్నెంతగానో ప్రేమించెను - YouWorship
Nannenthagaano Preminchenu
Artist: దియ్యా ప్రసాద రావు
Category: Praise
Song Lyrics
నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెను నా యేసుడు నా పాపము – నా శాపము తొలగించెను నను కరుణించెను (2) ||నన్నెంత|| సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో (2) పడనీయక దరి చేరనీయక (2) తన కృపలో నిరతంబు నను నిల్పెను (2) ||నన్నెంత|| సత్యంబు జీవంబును – ఈ బ్రతుకు సాఫల్యము (2) నేర్పించెను నాకు చూపించెను (2) వర్ణింపగా లేను ఆ ప్రభువును (2) ||నన్నెంత|| కల్వరి గిరిపైనను – ఆ సిలువ మరణంబును (2) నా కోసమే యేసు శ్రమ పొందెను (2) నా పాపమంతటిని క్షమియించెను (2) ||నన్నెంత|| ఘనమైన ఆ ప్రేమకు – వెలలేని త్యాగంబుకు (2) ఏమిత్తును నేనేమిత్తును (2) నను నేను ఆ ప్రభుకు సమర్పింతును (2) ||నన్నెంత|| Nannenthagaano Preminchenu – Nannenthagaano Karuninchenu Naa Yesudu Naa Paapamu – Naa Shaapamu Tholaginchenu Nanu Karuninchenu (2) ||Nannentha|| Saathaanu Bandhaalalo – Jeevampu Dambaalalo (2) Padaneeyaka Dari Cheraneeyaka (2) Than Krupalo Nirathambu Nanu Nilpenu (2) ||Nannentha|| Sathyambu Jeevambunu – Ee Brathiki Saaphalyamu (2) Nerpinchenu Naaku Choopinchenu (2) Varnimpagaa Lenu Aa Prabhuvunu (2) ||Nannentha|| Kalvari Giripainanu – Aa Siluva Maranambunu (2) Naa Kosame Yesu Shrama Pondenu (2) Naa Paapamanthatini Kshamiyinchenu (2) ||Nannentha|| Ghanamaina Aa Premaku – Velaleni Thyaagambuku (2) Emiththunu Nenemiththunu (2) Nanu Nenu Aa Prabhuku Samarpinthunu (2) ||Nannentha||