నన్ను పిలచిన దేవా - YouWorship
Nannu Pilachina Devaa
Artist: బెన్ని జాషువా
Category: Praise
Song Lyrics
నన్ను పిలచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయ్యా (2) నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృప హెచ్చించునది నీ కృప మాత్రమే (2) నీ కృపయే కావలెను – నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా (2) యేసయ్యా … తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు (2) బిగ్గరగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచె కృప (2) నీ కృప లేకుంటేనే నేను లేను నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే|| సామర్థ్యం అనుటకు నాకని ఏమి లేదు (2) అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప (2) నీ కృప లేకుంటేనే నేను లేను నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే|| Nannu Pilachina Devaa – Nannu Muttina Prabhuvaa Neevu Lenide Nenu Lenayyaa (2) Ne Jeevinchunadi Nee Krupa Eduginchinadi Nee Krupa Hechchinchunadi Nee Krupa Maathrame (2) Nee Krupaye Kaavalenu – Nee Krupaye Chaalunu Ontarigaa Edichinappudu Odaarchuvaaru Leru Thotrilli Nadichinappudu Aadukonnavaaru Leru (2) Biggaragaa Edichinappudu Kanneeru Thudiche Krupa (2) Nee Krupa Lekuntene Nenu Lenu Nenani Chepputaku Naakemi Ledu Saamardhyam Anutaku Naakani Emi Ledu (2) Arhatha Leni Nannu Hecchinchinadi Nee Krupa (2) Nee Krupa Lekuntene Nenu Lenu