నన్ను నీవు మరువక - YouWorship
Nannu Neevu Maruvaka
Artist: బెన్నీ జాషువా
Category: Praise
Song Lyrics
మార్గము తెలిసినా తప్పిపోయాను ఏటో తెలియక నిలిచిపోయాను (2) వంద మంది కొరకు నీవు పోలేదు తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు (2) నన్ను నీవు మరువక నన్ను నీవు విడువక జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు తృణీకరించక నన్ను త్రోసివేయక సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు శ్రేష్టమైన జనులు ఉన్ననూ విలువలేని నా కోసం వచ్చావు (2) నన్ను వెదుకుట నీవు ఆపక నన్ను ప్రేమించుట నీవు మరువక (2) నూతన ప్రారంభం ఇచ్చావు నీ బుజములపై నన్ను మోసావు ||నన్ను నీవు|| రాళ్లు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు (2) నా చెయ్యి పట్టి నన్ను లేపావు నా మరకలను తుడిచావు (2) నీ బిడ్దగా నన్ను మార్చివేసావు నన్ను త్రోసివేయని తండ్రీవి నీవే యేసు నన్ను మరువక యేసు నన్ను విడువక జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు తృణీకరించక నన్ను త్రోసివేయక సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు Maargamu Thelisinaa Thappipoyaanu Eto Theliyaka Nilichipoyaanu (2) Vandha Mandi Koraku Neevu Poledu Thappipoyina Nannu Neevu Vedaki Vachchaavu (2) Nannu Neevu Maruvaka Nannu Neevu Viduvaka Jaaligaa Nannu Choosthoo Nilachipoyaavu Thruneekarinchaka Nannu Throsiveyaka Sandraalu Daati Nannu Cherukunnaavu Shreshtamaina Janulu Unnanoo Viluvaleni Naa Kosam Vachchaavu (2) Nannu Vedukuta Neevu Aapaka Nannu Preminchuta Neevu Maruvaka (2) Noothana Praarambham Ichchaavu Nee Bhujamulapai Nannu Mosaavu ||Nannu Neevu|| Raallu Visire Manushula Madhyalo Nannu Aadukonutaku Neevu Vachchaavu (2) Naa Cheyi Patti Nannu Lepaavu Naa Marakalanu Thudichaavu (2) Nee Biddagaa Nannu Maarchivesaavu Nannu Throsiveyani Thandrivi Neeve Yesu Nannu Maruvaka Yesu Nannu Viduvaka Jaaligaa Nannu Choosthoo Nilachipoyaavu Thruneekarinchaka Nannu Throsiveyaka Sandraalu Daati Nannu Cherukunnaavu (2)