నన్ను నీవలె నిర్మించినను - YouWorship
Nannu Neevale Nirminchinanu
Artist: దీవెనయ్య
Category: Repentance
Song Lyrics
నన్ను నీవలె నిర్మించినను కోల్పోతి దేవా నీ రూపమును హేయ క్రియలతో సిలువేసినను నాపై నీ కృపను తొలగించవెందుకు నిను బాధించినా భరియించితివా నా పాపం జ్ఞాపకమే రాలేదా (2) ||నన్ను నీవలె|| ఎరిగి ఎరిగి చెడిపోతిని తెలిసి తెలివిగా తప్పిపోతిని (2) బ్రతికున్న శవమునై నేనుంటిని అహము ముదిరి పది లేవలేకపోతిని (2) ||నన్ను నీవలె|| భయభక్తులు లేని వెర్రివాడనై కుంపటి ఒడిలో పెట్టుకుంటిని (2) ఒక పూటకూటికై ఆశపడితిని వ్యభిచారినై వెక్కివెక్కి ఏడ్చుచుంటిని (2) ||నన్ను నీవలె|| సిల్వలో నీ శ్రమ చూడకుంటిని కల్వరి ప్రేమను కానకుంటిని (2) నిన్ను సిలువ వేయమని కేకలేసితి అయినా క్షమించి కౌగిలించి ముద్దుపెట్టుకుంటివా (2) ||నన్ను నీవలె|| Nannu Neevale Nirminchinanu Kolpothi Devaa Nee Roopamunu Heya Kriyalatho Siluvesinanu Naapai Nee Krupanu Tholaginchavenduku Ninu Baadhinchinaa Bhariyinchithivaa Naa Paapam Gnaapakame Raaledaa (2) ||Nannu Neevale|| Erigi Erigi Chedipothini Thelisi Thelivigaa Thappipothini (2) Brathikunna Shavamunai Nenuntini Ahamu Mudiri Padi Levalekapothini (2) ||Nannu Neevale|| Bhayabhakthulu Leni Verrivaadanai Kumpati Odilo Pettukuntini (2) Oka Poota Kootikai Aashapadithini Vyabhichaarinai Vekki Vekki Edchuchuntini (2) ||Nannu Neevale|| Silvalo Nee Shrama Choodakuntini Kalvari Premanu Kaanakuntini (2) Ninnu Siluva Veyamani Kekalesithi Ainaa Kshaminchi Kougilinchi Muddupettukuntivaa (2) ||Nannu Neevale||