నన్నాకర్షించిన నీ స్నేహ బంధం - YouWorship
Nannaakarshinchina Nee Sneha Bandham
Artist: జాన్ వెస్లీ
Category: Praise
Song Lyrics
నన్నాకర్షించిన నీ స్నేహ బంధం ఆత్మీయ అనుబంధం (2) ఆరాధన నీకే యేసయ్యా (2) నా చేయిపట్టి నన్ను నడిపి చేరదీసిన దేవా (2) ||నన్నాకర్షించిన|| మహా ఎండకు కాలిన అరణ్యములో స్నేహించిన దేవుడవు నీవు (2) సహాయకర్తగ తోడు నిలచి తృప్తి పరచిన దేవా సేదదీర్చిన ప్రభువా (2) ||నన్నాకర్షించిన|| చెడిన స్థితిలో లోకంలో పడియుండగా ప్రేమించిన నాథుడవు నీవు (2) సదాకాలము రక్షణ నిచ్చి శక్తినిచ్చిన దేవా జీవమిచ్చిన ప్రభువా (2) ||నన్నాకర్షించిన|| Nannaakarshinchina Nee Sneha Bandham Aathmeeya Anubandham (2) Aaraadhana Neeke Yesayyaa (2) Naa Cheyipatti Nannu Nadipi Cheradeesina Devaa (2) ||Nannaakarshinchina|| Mahaa Endaku Kaalina Aranyamulo Snehinchina Devudavu Neevu (2) Sahaayakarthaga Thodu Nilachi Thrupthi Parachina Devaa Sedadeerchina Prabhuvaa (2) ||Nannaakarshinchina|| Chedina Sthithilo Lokamlo Padiyundagaa Preminchina Naathudavu Neevu (2) Sadaakaalamu Rakshana Nichchi Shakthinichchina Devaa Jeevamichchina Prabhuvaa (2) ||Nannaakarshinchina||