నను చేరిన నీ ప్రేమ - YouWorship
Nanu Cherina Nee Prema
Artist: మేఘన మేడపాటి
Category: Repentance
Song Lyrics
నను చేరిన నీ ప్రేమ తొలగించని నీ ప్రేమ జీవితానికి చాలిన – యేసు నీ ప్రేమ నిను నేను విసిగించినా నిను విడచి పారిపోయినా నిను నేను హింసించినా – వీడని ప్రేమ నన్ను ఓర్చి దరికి చేర్చి స్నేహించి నను ప్రేమించి జీవమునిచ్చి నను దీవించి నీ ప్రేమ నన్ను మార్చింది నీ రక్తం నన్ను కడిగింది నీ వాక్యం నన్ను నిలిపింది నీ మాట నాకు ధైర్యంగా నీ స్పర్శ నాకు నెమ్మదిగా నీ ప్రేమ నాకు ఊపిరిగా Nanu Cherina Nee Prema Tholaginchani Nee Prema Jeevithaaniki Chaalina Yesu Nee Prema Ninu Nenu Visginchinaa Ninu Vidachi Paaripoyinaa Ninu Nenu Himsinchinaa Veedani Prema Nannu Orchi Dariki Cherchi Snehinchi Nanu Preminchi Jeevamunichchi Nanu Deevinchi Nee Paathraga Malichaavu (2) ||Nanu Cherina|| Nee Raktham Nannu Kadigindi Nee Vaakyam Nannu Nilipindi Nee Maranam Jeevamunichchindi (2) ||Nannu Orchi|| Nee Sparsha Naaku Nemmadigaa Nee Prema Naaku Oopirigaa Nee Swaramu Naaku Shaanthigaa (2) ||Nannu Orchi||