నడిపిస్తాడు నా దేవుడు - YouWorship
Nadipisthaadu Naa Devudu
Artist: ఏ ఆర్ స్టీవెన్సన్
Category: Hope
Song Lyrics
నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు (2) అడుగులు తడబడినా – అలసట పైబడినా (2) చేయి పట్టి వెన్నుతట్టి – చక్కని ఆలొచన చెప్పి (2) ||నడిపిస్తాడు|| అంధకారమే దారి మూసినా – నిందలే నను కృంగదీసినా (2) తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు|| కష్టాల కొలిమి కాల్చివేసినా – శోకాలు గుండెను చీల్చివేసినా (2) తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు|| నాకున్న కలిమి కరిగిపోయిన – నాకున్న బలిమి తరిగిపోయిన (2) తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు|| Nadipisthaadu Naa Devudu – Shramalonainaa Nanu Viduvadu (2) Adugulu Thadabadinaa – Alasata Paibadinaa (2) Cheyi Patti Vennu Thatti – Chakkani Aalochana Cheppi (2) ||Nadipisthaadu|| Andhakaarame Daari Moosinaa – Nindale Nanu Krungadeesinaa (2) Thana Chittham Neraverchuthaadu Gamyam Varaku Nanu Cherchuthaadu (2) ||Nadipisthaadu|| Kashtaala Kolimi Kaalchivesinaa – Shokaalu Gundenu Cheelchivesinaa (2) Thana Chittham Neraverchuthaadu Gamyam Varaku Nanu Cherchuthaadu (2) ||Nadipisthaadu|| Naakunna Kalimi Karigipoyina – Naakunna Balimi Tharigipoyina (2) Thana Chittham Neraverchuthaadu Gamyam Varaku Nanu Cherchuthaadu (2) ||Nadipisthaadu||