ధ్యానింప నే చిత్తమా - YouWorship
Dhyaanimpa Ne Chiththamaa
Artist: పులిపాక జగన్నాథము
Category: Praise & Worship
Song Lyrics
ధ్యానింప నే చిత్తమా - వర్షాంతమున - ధ్యానింపనే చిత్తమా= ధ్యానించ వాసక్తి - జ్ఞానంబుం గలిగించు - జ్ఞాన స్వరూపుండు - జ్ఞానాత్మచే నీకు ఇ జ్ఞా. ల్ష 1. అరయ నీ తలంపుల - నఘము లగుపడు - పరిశుద్ధుం డీక్షింప బహుగా గనుపడుచుండు ||ధ్యానింపవే|| 2. పరికింపం బలుకులం - పాప మగుపడు నీకు - పరిశుద్ధుం డరయుం గ - న్పడకుండు నే యది ధ్యానింపవే|| 3. క్రియలను జింతింప - మయిల గనపడు గాన - భయ మొంది నమ్మికను - బదవే క్రీస్తుని దరికి ||ధ్యానింపవే|| 4. దేవుని ఘన - దినదినముం దలపోయ - నీవు పొందంగ వచ్చు నిక్కమైన శుద్ధి ధ్యానింపవే|| 5. స్మరియింప నీలోన - వర రక్షకుని పాట్లు - భరియింప నోపుదువె - పాప మొక నిమిషంబు ||ధ్యానింపవే|| 6. హృదయంబు విమలాత్మ - సదనంబుం గావింపం - పదవే శ్రీఘ్రంబుగం - పరమ జనకుని కడకు ||ధ్యానింపవే|| 7. దేవుని సేవింపం - దిరముగ నాశించి - దేవాత్మ కొర కీవు - దినము దేవుని వేండ ||ధ్యానింపవే|| - జగన్నాధము Dhyaanimpa Ne Chiththamaa - Varshaanthamuna - Dhyaanimpane Chiththamaa= Dhyaanincha Vaasakthi - Jnyaanambun Galiginchu - Jnyaana Svaroopundu - Jnyaanaathmache Neeku I Jnyaa. Lsha 1. Araya Nee Thalampula - Naghamu Lagupadu - Parishuddhun Deekshimpa Bahugaa Ganupaduchundu ||Dhyaanimpave|| 2. Parikimpan Balukulan - Paapa Magupadu Neeku - Parishuddhun Darayun Ga - Npadakundu Ne Yadi Dhyaanimpave|| 3. Kriyalanu Jinthimpa - Mayila Ganapadu Gaana - Bhaya Mondi Nammikanu - Badave Kreesthuni Dariki ||Dhyaanimpave|| 4. Devuni Ghana - Dinadinamun Dalapoya - Neevu Pondangga Vachchu Nikkamaina Shuddhi Dhyaanimpave|| 5. Smariyimpa Neelona - Vara Rakshakuni Paatlu - Bhariyimpa Nopuduve - Paapa Moka Nimishambu ||Dhyaanimpave|| 6. Hrudayambu Vimalaathma - Sadanambun Gaavimpan - Padave Shreeghrambugan - Parama Janakuni Kadaku ||Dhyaanimpave|| 7. Devuni Sevimpan - Diramuga Naashinchi - Devaathma Kora Keevu - Dinamu Devuni Venda ||Dhyaanimpave|| - Jagannaadhamu