ధరణిలోని ధనము లెల్ల - YouWorship
Dharaniloni Dhanamu Lella
Artist: వులిపాక జగన్నాధము
Category: Praise & Worship
Song Lyrics
ధరణిలోని ధనము లెల్ల - ధరణిపాలై పోవును = గరిమతోడ నీవు గైకొను - నిరత ముందెడి ధనమును ||ధరణి|| 1. యేసు నందు నిత్యజీవం - బిపుడు దేవుం డిచ్చును = తీసికొనుము దాని వేగము - దివ్య వరముగ నమ్మికన్ ధరణి! 2. _ విడువు నీదు పాపములను - తడవుంజేయుం బోకుమో = విడువ కున్న నీకుం గల్గు - వేద నాధికంబుపో 1; ధరణి|| 8. పరుల మాటలం బట్టి నీవు - పడకు మోస మందున = నరుల కొఅకు జీవ మిచ్చిన - పరమధాముని నమ్ముమో ధరణి! 4. _ తలంచుకొనుమో ధరణిలోన - నిలుచు కాల మంతట = విలువలేని యేసు ప్రేమ - విధము చక్కంగ నెజుంగుచు || ధరణి|| 5... దేవ కృపను బోలునట్టి - దివ్య భాగ్య మొకటియున్ = నీవు చూడ బోవు మిత్ర - నేట నెచట వెదకినన్ ధరణి! Dharaniloni Dhanamu Lella - Dharanipaalai Povunu = Garimathoda Neevu Gaikonu - Niratha Mundedi Dhanamunu ||Dharani|| 1. Yesu Nandu Nithyajeevan - Bipudu Devun Dichchunu = Theesikonumu Daani Vegamu - Divya Varamuga Nammikan Dharani! 2. _ Viduvu Needu Paapamulanu - Thadavunjeyun Bokumo = Viduva Kunna Neekun Galgu - Veda Naadhikambupo 1; Dharani|| 8. Parula Maatalan Batti Neevu - Padaku Mosa Manduna = Narula Koaku Jeeva Michchina - Paramadhaamuni Nammumo Dharani! 4. _ Thalanchukonumo Dharanilona - Niluchu Kaala Manthata = Viluvaleni Yesu Prema - Vidhamu Chakkangga Nejungguchu || Dharani|| 5... Deva Krupanu Bolunatti - Divya Bhaagya Mokatiyun = Neevu Chooda Bovu Mithra - Neta Nechata Vedakinan Dharani!