ధన్య ధన్య యేసు నామము జయజయ ప్రభు నామము - YouWorship
Dhanya Dhanya Yesu Naamamu Jayajaya Prabhu Naamamu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: ధన్య ధన్య యేసు నామము జయజయ ప్రభు నామము (2) 1. యేసు పేరట ముక్తి దొరకున్ (2) ప్రభునామమే శుద్ధి పరచున్ (2) 2. యేసు నామమే ఎంతో ప్రియము - దుఃఖితుల కాశ్రయ నామం 3. రమ్యమైనది యేసుని నామం - మనశ్శాంతి నిచ్చు నామం 4. యేసు నామమే శక్తి కలది - ప్రభు పేరున భూతము తొలగెన్ 5. ఇహపరములలో యేసు నామం - మహోన్నతమైన నామం Pallavi: Dhanya Dhanya Yesu Naamamu Jayajaya Prabhu Naamamu (2) 1. Yesu Perata Mukthi Dorakun (2) Prabhunaamame Shuddhi Parachun (2) 2. Yesu Naamame Entho Priyamu - Duhkhithula Kaashraya Naaman 3. Ramyamainadi Yesuni Naaman - Manashshaanthi Nichchu Naaman 4. Yesu Naamame Shakthi Kaladi - Prabhu Peruna Bhoothamu Tholagen 5. Ihaparamulalo Yesu Naaman - Mahonnathamaina Naamang