ధన్య జీవిత మరయ - YouWorship
Dhanya Jeevitha Maraya
Artist: గోవాడ దేవమణి
Category: Encouraging
Song Lyrics
ధన్య జీవిత మరయ రండి - మాన్యుడేసుని జీవిత నుండి - ఘనుడేసు బోధించెనండి - దివ్యమైన కొండ నుండి ||ధన్య|| 1. ఆత్మయందు దీనులైన వారలే బహు ధన్యులండి - దైవ రాజ్యము వారిదటంచు - ( యేసే తెల్పినాడు సుండి||ధన్య|| 2. పాపపశ్చాత్తాపంబొంది - పరగ దుఃఖము నొందెడు వారలు - ప్రభుని వలన నాదరణ నొంది పరమ సంతోషమున చేరెద రండి - ఇల సాత్వికులే ధన్యులండి సుతుడు సెలవిచ్చెనండి - లోకము స్వతంత్రించుకొని ధన్యులై జీవించెద రండి ధన్య 3. నీతి యందు ఆకలి దప్పులను మతిలో కలిగిన విచారముల నుండి - తృప్తి తీర దీవెనలండి - కీర్తనలతో జీవించెదరండి ధన్య 4, కనికరము గలవారే ధన్యులు - కనికరమునే పొందుదురండి - కరుణ గల శ్రీ యేసుని కనికరమునే చూపుదు రండి ధన్య 5. శుద్ధ హృదయములు ధన్యలటంచు - శుద్ధుడగు శీ యేసుని - సుబుద్ధి తోడ వారు దేవుని నిత్యము దర్శించెద రండి ధన్య 6. శాంతిని నెలకొల్పెడి వారు - కాంతిగల దేవుని పుత్రులు - కాంతితో దేవుని స్వరూపము - నొంది భువిలో పెరుగుచుందురు ధన్య 7. నీతి కొరకై హింసలొందెడి - నాయకులే బహు ధన్యులండి - దైవ రాజ్యము వారిదటంచు - ప్రభువు క్రీస్తే తెల్చెనండి ||ధన్య|| 8. నిందలు అబద్ధపు చెడ్డ - వాదులు మీరి - హింసలైన మెండుగా మీ పైబడి యున్న - దండిగా యానందించండి ] 9. ఉప్పుసారము మీరు జీవిత మరయ రండి - ఒప్పు మీరా ప్రభుని వలెను - తప్పకను జీవించ రండి ధన్య 10. దీపముల వలె లోకమందు దివ్య వెలుగును చూప రండి దైవ వెలుగే మీ యందుండు దివ్యలై ప్రకాశించండి ధన్య 11. సత్య జీవిత మరయ రండి - సత్మియలనే చేయరండి - సుప్రకాశమైన వెలుగు Dhanya Jeevitha Maraya Randi - Maanyudesuni Jeevitha Nundi - Ghanudesu Bodhinchenandi - Divyamaina Konda Nundi ||Dhanya|| 1. Aathmayandu Deenulaina Vaarale Bahu Dhanyulandi - Daiva Raajyamu Vaaridatanchu - ( Yese Thelpinaadu Sundi||Dhanya|| 2. Paapapashchaaththaapambondi - Paraga Duhkhamu Nondedu Vaaralu - Prabhuni Valana Naadarana Nondi Parama Santhoshamuna Chereda Randi - Ila Saathvikule Dhanyulandi Suthudu Selavichchenandi - Lokamu Svathanthrinchukoni Dhanyulai Jeevincheda Randi Dhanya 3. Neethi Yandu Aakali Dappulanu Mathilo Kaligina Vichaaramula Nundi - Thrupthi Theera Deevenalandi - Keerthanalatho Jeevinchedarandi Dhanya 4, Kanikaramu Galavaare Dhanyulu - Kanikaramune Pondudurandi - Karuna Gala Shree Yesuni Kanikaramune Choopudu Randi Dhanya 5. Shuddha Hrudayamulu Dhanyalatanchu - Shuddhudagu Shee Yesuni - Subuddhi Thoda Vaaru Devuni Nithyamu Darshincheda Randi Dhanya 6. Shaanthini Nelakolpedi Vaaru - Kaanthigala Devuni Puthrulu - Kaanthitho Devuni Svaroopamu - Nondi Bhuvilo Peruguchunduru Dhanya 7. Neethi Korakai Hinsalondedi - Naayakule Bahu Dhanyulandi - Daiva Raajyamu Vaaridatanchu - Prabhuvu Kreesthe Thelchenandi ||Dhanya|| 8. Nindalu Abaddhapu Chedda - Vaadulu Meeri - Hinsalaina Mendugaa Mee Paibadi Yunna - Dandigaa Yaanandinchandi ] 9. Uppusaaramu Meeru Jeevitha Maraya Randi - Oppu Meeraa Prabhuni Valenu - Thappakanu Jeevincha Randi Dhanya 10. Deepamula Vale Lokamandu Divya Velugunu Choopa Randi Daiva Veluge Mee Yandundu Divyalai Prakaashinchandi Dhanya 11. Sathya Jeevitha Maraya Randi - Sathmiyalane Cheyarandi - Suprakaashamaina Velugu