ధన్యుడవు నీవు ధన్యుడవు - YouWorship
Dhanyudavu Neevu Dhanyudavu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: ధన్యుడవు నీవు ధన్యుడవు (2)- ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు (2) యెహోవాయే నిన్ను విమోచించెను (2) ప్రజలలో నీవు మహా శ్రేష్టుడవు ధన్యుడవు (1) - ధన్యుడవు నీవు ధన్యుడవు (2) 1. నీ పాపము పరిహారమాయె - నీ యతిక్రమము తుడువబడెన్ (2) నిర్దోషియని నిన్నెంచె ప్రభు (2)- ఆత్మలో కపటము లేదనెను (2) 2. ఏర్పరచబడిన ధన్యుడవు - దరిజేరితివి నీ ప్రభుకడకు చేర్చెను తన మందిరములోన - తృప్తిపరచె దాని సమృధ్దిచే 3. దుష్టుల యోచనలో వెళ్ళక - పాపుల మార్గమున నిలువక అపహాసకులతో కూర్చుండక - ధర్మశాస్త్రము ధ్యానించునీవు 4. ప్రభునిచే నీవు బలమొంది - ప్రభు మార్గము నీయందుండి జలములలో నీవు నడచుచు - జలమయముగా చేయు నీవు 5. యెహోవాయే ఉత్తముడని రుచిచూచి మరి ప్రభు నెరిగి మహోన్నతుని ఆశ్రయించి - ఆరాధించు నీవు ధన్యుడవు Pallavi: Dhanyudavu Neevu Dhanyudavu (2)- O Ishraayelu Bahu Dhanyudavu (2) Yehovaaye Ninnu Vimochinchenu (2) Prajalalo Neevu Mahaa Shreshtudavu Dhanyudavu (1) - Dhanyudavu Neevu Dhanyudavu (2) 1. Nee Paapamu Parihaaramaaye - Nee Yathikramamu Thuduvabaden (2) Nirdoshiyani Ninnenche Prabhu (2)- Aathmalo Kapatamu Ledanenu (2) 2. Erparachabadina Dhanyudavu - Darijerithivi Nee Prabhukadaku Cherchenu Thana Mandiramulona - Thrupthiparache Daani Samrudhdiche 3. Dushtula Yochanalo Vellaka - Paapula Maargamuna Niluvaka Apahaasakulatho Koorchundaka - Dharmashaasthramu Dhyaaninchuneevu 4. Prabhuniche Neevu Balamondi - Prabhu Maargamu Neeyandundi Jalamulalo Neevu Nadachuchu - Jalamayamugaa Cheyu Neevu 5. Yehovaaye Uththamudani Ruchichoochi Mari Prabhu Nerigi Mahonnathuni Aashrayinchi - Aaraadhinchu Neevu Dhanyudavu