ధన్యము ఎంతో ధన్యము - YouWorship
Dhanyamu Entho Dhanyamu
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
ధన్యము ఎంతో ధన్యము – యేసయ్యను కలిగిన జీవితము (2) ఇహమందున పరమందున – నూరు రెట్లు ఫలముండును (2) వారె ధన్యులు – వారెంతో ధన్యులు (2) ||ధన్యము|| ఎవరి అతిక్రమములు – పరిహరింపబడెనో (2) ఎవరి పాపములు – మన్నించబడెనో (2) ||వారె ధన్యులు|| క్రీస్తు యేసుకు సమర్పించు – కరములే కరములు (2) క్రీస్తుయేసు స్వరము విను – వీనులే వీనులు (2) ||వారె ధన్యులు|| ప్రభు యేసుని సేవచేయు – పాదములే సుందరములు (2) ప్రభుని గూర్చి పాటపాడు – పెదవులే పెదవులు (2) ||వారె ధన్యులు|| ఆత్మలో నిత్యము – ఎదుగుచున్న వారును (2) అపవాది తంత్రములు – గుర్తించు వారును (2) ||వారె ధన్యులు|| శ్రమలయందు నిలచి – పాడుచున్న వారును (2) శత్రు బాణములెల్ల – చెదరగొట్టు వారును (2) ||వారె ధన్యులు|| Dhanyamu Entho Dhanyamu – Yesayyanu Kaligina Jeevithamu (2) Ihamanduna Paramanduna Nooru Retlu Phalamundunu (2) Vaare Dhanyulu Vaarentho Dhanyulu (2) ||Dhanyamu|| Evari Athikramamulu – Pariharimpabadeno (2) Evari Paapamulu Manninchabadeno (2) ||Vaare Dhanyulu|| Kreesthu Yesuku Samarpinchu – Karamule Karamulu (2) Kreesthu Yesu Swaramu Vinu – Veenule Veenulu (2) ||Vaare Dhanyulu|| Prabhu Yesuni Seva Cheyu – Paadamule Sundaramulu (2) Prabhuni Goorchi Paatapaadu – Pedavule Pedavulu (2) ||Vaare Dhanyulu|| Aathmalo Nithyamu – Eduguchunna Vaarunu (2) Apavaadi Thanthramulu – Gurthinchu Vaarunu (2) ||Vaare Dhanyulu|| Shramalayandu Nilachi – Paaduchunna Vaarunu (2) Shathru Baanamulella – Chedaragottu Vaarunu (2) ||Vaare Dhanyulu||