ద్రాక్షావల్లిని నేను - YouWorship
Draakshaavallini Nenu
Artist: ఎం.జే. రామాంజులు
Category: Worship
Song Lyrics
ద్రాక్షావల్లిని నేను - ద్రాక్షాతీగెలు మిరు = అక్షయు డేసిటు బలికె అతిముదమునను వినరండి || ద్రాక్షా 1. _ నాయందుందని తీగె - నాశనమొందును నిజము = నాశనమొందక మిరు - నాయందుండుడి ఫలియింపన్ 1 ద్రాక్షా! 2. ఫలముల నివ్వని తీగె - పనికిరాదని నరికి = పారవేయంబడును - నిరతము తధ్యము నిప్పులలో || ద్రాక్షా 3. ఫలించు ప్రతి తీగె - ఫలముల పెక్కుగ నివ్వన్ = పరిశుద్ధి చేయబడున్ - యెజుగరే మోరది అనవరతం || ద్రాక్షా 4 నాయందుండినగాని - నయమగు కాపుండదిలన్ = నాయందుండిన వాడు - నాణ్యపు ఫలములనిచ్చు నాహా ద్రాక్షా! 5. మిరు యేదియు చేయ - లేరు నాకు వేరై = వేరుగ మోరుండినచో - వెంటనే యెండిపోయెదరు || ద్రాక్షా 6... కాన యేసుని యందు - మానకనుందుము స్వేచ్చన్ = మాన్యుడేసుని పలుకుల్ - మదిదలచెద మిల మరువకను ||ద్రాక్షా|| Draakshaavallini Nenu - Draakshaatheegelu Miru = Akshayu Desitu Balike Athimudamunanu Vinarandi || Draakshaa 1. _ Naayandundani Theege - Naashanamondunu Nijamu = Naashanamondaka Miru - Naayandundudi Phaliyimpan 1 Draakshaa! 2. Phalamula Nivvani Theege - Panikiraadani Nariki = Paaraveyambadunu - Nirathamu Thadhyamu Nippulalo || Draakshaa 3. Phalinchu Prathi Theege - Phalamula Pekkuga Nivvan = Parishuddhi Cheyabadun - Yejugare Moradi Anavarathan || Draakshaa 4 Naayandundinagaani - Nayamagu Kaapundadilan = Naayandundina Vaadu - Naanyapu Phalamulanichchu Naahaa Draakshaa! 5. Miru Yediyu Cheya - Leru Naaku Verai = Veruga Morundinacho - Ventane Yendipoyedaru || Draakshaa 6... Kaana Yesuni Yandu - Maanakanundumu Svechchan = Maanyudesuni Palukul - Madidalacheda Mila Maruvakanu ||Draakshaa||