దొరుకుతావురా సహోదరా - YouWorship
Dorukuthaavuraa Sahodaraa
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
దొరుకుతావురా సహోదరా! దొరుకుతావురా; నీవు తరిమి తరిమి కీడుచేయ - పరుగులెత్తినగాని తుదకు 1. చిన్న చూపు చూచి తమ్ముని- కన్నెటుంగక చంపినగాని అన్న కయీను దేవుని - హస్తమునకు దొరికిన రీతిగా ||దొ|| 2. వరములొందిన తమ్ముని - జంప-వలయునని పంతముగబట్టి నరకవచ్చిలోబడి యేడ్చిన - దురిత చరితుని యేశావువలె ||దొ|| 3. భక్త దావీదును బట్టి - ప్రాణము దీయగ దలచిన తన శక్తితో తరిమిన రాజగు -సౌలు దొరికినరీతిగాను 4. విగ్రహమునకు మొక్కని - పిల్లల నగ్నిలోపడవైచి ఆగ్రహించిన నెబుకద్నెజరు - గడ్జిమేసి దొరికిన విధముగ ||దొ|| 5. క్రైస్తవులను బట్టి కొట్టి - వేయదలచినను వాస్తవమగు వెలుగును జూచి -ప్రభుని చాటిని పౌలుబోలి ||దొ|| 6. కీడుచేయబోకు మెపుడు - కీడు నీకే కీడు కీడు కీడు చేసినమేలుచేసి - కీడును జయింపకపోతే 7. మాటలు కుదిరితే మాటలు - కోటలు కుదురును నీకు మాటలలో లోటుంటే - నోటిమాట తప్పకుండ ||దొ|| 8. దొంగతనము వ్యభిచారమునకు - లొంగి శాపగ్రస్తులునై దొంగిలించిన దశమభాగమే - లొంగుట కారణమని తుదకు 9. కొంతయిచ్చిన దశమభాగ - మంత యిదియని తప్పుకున్న కొంతయిచ్చిన కయీనువలె - కొంతయిచ్చిన అననియవలె ||దొ|| 10. చెడుగుచేసి బదులు దానిని - చేసినారని చెప్పమన్న వడిగ దేవుని న్యాయమనెడి - పరమత్రాసులో నిలువండి ||దొ|| Dorukuthaavuraa Sahodaraa! Dorukuthaavuraa; Neevu Tharimi Tharimi Keeducheya - Paruguleththinagaani Thudaku 1. Chinna Choopu Choochi Thammuni- Kannetunggaka Champinagaani Anna Kayeenu Devuni - Hasthamunaku Dorikina Reethigaa ||Do|| 2. Varamulondina Thammuni - Jampa-Valayunani Panthamugabatti Narakavachchilobadi Yedchina - Duritha Charithuni Yeshaavuvale ||Do|| 3. Bhaktha Daaveedunu Batti - Praanamu Deeyaga Dalachina Thana Shakthitho Tharimina Raajagu -Saulu Dorikinareethigaanu 4. Vigrahamunaku Mokkani - Pillala Nagnilopadavaichi Aagrahinchina Nebukadnejaru - Gadjimesi Dorikina Vidhamuga ||Do|| 5. Kraisthavulanu Batti Kotti - Veyadalachinanu Vaasthavamagu Velugunu Joochi -Prabhuni Chaatini Pauluboli ||Do|| 6. Keeducheyaboku Mepudu - Keedu Neeke Keedu Keedu Keedu Chesinameluchesi - Keedunu Jayimpakapothe 7. Maatalu Kudirithe Maatalu - Kotalu Kudurunu Neeku Maatalalo Lotunte - Notimaata Thappakunda ||Do|| 8. Donggathanamu Vyabhichaaramunaku - Longgi Shaapagrasthulunai Donggilinchina Dashamabhaagame - Longguta Kaaranamani Thudaku 9. Konthayichchina Dashamabhaaga - Mantha Yidiyani Thappukunna Konthayichchina Kayeenuvale - Konthayichchina Ananiyavale ||Do|| 10. Cheduguchesi Badulu Daanini - Chesinaarani Cheppamanna Vadiga Devuni Nyaayamanedi - Paramathraasulo Niluvandi ||Do||