దొరకును సమస్తము - YouWorship
Dorakunu Samasthamu
Artist: సి హెచ్ సాల్మోన్ రాజు
Category: Praise
Song Lyrics
దొరకును సమస్తము యేసు పాదాల చెంత వెదకినా దొరుకును యేసు పాదాల చెంత (2) యేసయ్యా యేసయ్యా… నీకసాధ్యమైనది లేనే లేదయ్యా యేసయ్యా యేసయ్యా… నీకు సమస్తము సాధ్యమేనయ్యా ||దొరకును|| మగ్దలేనే మరియ యేసు పాదాలను చేరి కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి (2) పాదాలను ముద్దు పెట్టుకొని పూసెను విలువైన అత్తరు (2) చేసెను శ్రేష్టారాధన దొరికెను పాప క్షమాపణ (2) ||దొరకును|| యాయేరు అను అధికారి యేసు పాదాలను చేరి బ్రతిమాలుకొనెను తన పన్నెండేళ్ల కుమార్తెకి (2) చిన్నదాన లెమ్మని చెప్పి బ్రతికించెను యేసు దేవుడు (2) కలిగెను మహదానందం దొరికెను రక్షణ భాగ్యము (2) ||దొరకును|| పత్మాసు దీపమున యోహాను యేసుని చూచి పాదాలపై పడెను పరవశుడై యుండెను (2) పరలోక దర్శనం చూచెను తానే స్వయముగా (2) దొరికెను ప్రభు ముఖ దర్శనం దొరికెను ఇల మహా భాగ్యం (2) ||దొరకును|| Dorakunu Samasthamu Yesu Paadaala Chentha Vedakinaa Dorukunu Yesu Paadaala Chentha (2) Yesayyaa Yesayyaa… Neekasaadhyamainadi Lene Ledayyaa Yesayyaa Yesayyaa… Neeku Samasthamu Saadhyamenayyaa ||Dorakunu|| Magdhalene Mariya Yesu Paadaalanu Cheri Kanneellatho Kadigi Thala Ventrukalatho Thudichi (2) Paadaalanu Muddu Pettukoni Poosenu Viluvaina Attharu (2) Chesenu Shreshtaaraadhana Dorakenu Paapa Kshamaapana (2) ||Dorakunu|| Yaayeru Anu Adhikaari Yesu Paadaalanu Cheri Brathimaalukonenu Thana Pannendella Kumaarthekai (2) Chinnadaana Lemmani Cheppi Brathikinchenu Yesu Devudu (2) Kaligenu Mahadaanandamu Dorikenu Rakshana Bhaagyamu (2) ||Dorakunu|| Pathmaasu Deepamuna Yohaanu Yesuni Choochi Paadaalapai Padenu Paravashudai Yundenu (2) paraloka Darshanam Choochenu Thaane Swayamugaa (2) Dorikenu Prabhu Mukha Darshanam Dorikenu Ila Mahaa Bhaagyam (2) ||Dorakunu||