దైవ ప్రేమ పృథ్విలోని - YouWorship
Daiva Prema Pruthviloni
Artist: చార్లెస్ వెస్లీ
Category: Worship
Song Lyrics
1. దైవ ప్రేమ పృథ్విలోని యన్నిటిని మించును యేసు మాలో నివసించు యది మా విముక్తియే నీ కమూల్య ప్రేమ యుండు నీవు దాసుల మైన మమ్ముం కృపతో రక్షించుము 2. మమ్ము సంరక్షించు శక్తి నీకుండు, మా ప్రభువా ఎన్నం డెన్నం దేని నీదు సన్నిధిని బాయుము నిన్ స్తుతించుచుండి మేము సర్వదా సేవింతుము నిన్ ప్రార్థించి పూర్ణప్రేమ మే మతిశయింతుము 3. క్రొత్తగా మమ్ము సృజించి పాప మెల్లం బాపుము మాకు స్వస్థత నొసంగి గొప్ప రక్షం జూపుము భక్తి యభివృద్ధి పొంది స్వర్ణమందుం జేరగా వింత నొంది ప్రేమ స్తుతి నీకర్చింతు మెప్పుడు 1. Daiva Prema Pruthviloni Yannitini Minchunu Yesu Maalo Nivasinchu Yadi Maa Vimukthiye Nee Kamoolya Prema Yundu Neevu Daasula Maina Mammun Krupatho Rakshinchumu 2. Mammu Sanrakshinchu Shakthi Neekundu, Maa Prabhuvaa Ennan Dennan Deni Needu Sannidhini Baayumu Nin Sthuthinchuchundi Memu Sarvadaa Sevinthumu Nin Praarthinchi Poornaprema Me Mathishayinthumu 3. Kroththagaa Mammu Srujinchi Paapa Mellan Baapumu Maaku Svasthatha Nosanggi Goppa Rakshan Joopumu Bhakthi Yabhivruddhi Pondi Svarnamandun Jeragaa Vintha Nondi Prema Sthuthi Neekarchinthu Meppudu