దైవాత్మ పరిశుద్ధుడా - YouWorship
Daivaathma Parishuddhudaa
Artist: ఐజక్ వాట్స్
Category: Prayer
Song Lyrics
1. దైవాత్మ పరిశుద్ధుడా 8. మా దుర్గుణంబు లెల్లను ధారాళ ప్రేమను చెదరం గొట్టుము దండిగ నిచ్చి మమ్మును మా పాప మణుపుటకై దయన్ దీవించుము. నీ శక్తిం జూపుము. 2. మా యజ్ఞానాంధకారము త్తే సన్మార్గమందు నిత్యము వ్రయము జేయుము మమ్ము నడుపుము నీ యెక్కువైన తేజము నీ మోక్షమందు పిమ్మట మా యందు పోయుము. మమ్మాదరింపుము. 1. Daivaathma Parishuddhudaa 8. Maa Durgunambu Lellanu Dhaaraala Premanu Chedaran Gottumu Dandiga Nichchi Mammunu Maa Paapa Manuputakai Dayan Deevinchumu. Nee Shakthin Joopumu. 2. Maa Yagnaanaandhakaaramu Ththe Sanmaargamandu Nithyamu Vrayamu Jeyumu Mammu Nadupumu Nee Yekkuvaina Thejamu Nee Mokshamandu Pimmata Maa Yandu Poyumu. Mammaadarimpumu.