దైవాత్మా దిగుము దాసుల - YouWorship
Daivaathmaa Digumu Daasula
Artist: మామిళ్ల యెషయా
Category: Worship
Song Lyrics
దైవాత్మా దిగుము దాసుల పైని - నీ దయా దృష్టిం - పారజేయుము 'ప్రేమన్ నింపు = దేవా యాత్ముండ-దిగుము మమ్ముల - శుద్ధీకరించుము - దయారసముచే 1 దైవాత్మా|| 1... దైవాత్మా దిగుము ప్రవక్తలు - పూర్వంబు నీదు -ప్రేరణవలనం బ్రవచించిరి Daivaathmaa Digumu Daasula Paini - Nee Dayaa Drushtin - Paarajeyumu 'Preman Nimpu = Devaa Yaathmunda-Digumu Mammula - Shuddheekarinchumu - Dayaarasamuche 1 Daivaathmaa|| 1... Daivaathmaa Digumu Pravakthalu - Poorvambu Needu -Preranavalanan Bravachinchiri